ప్రేమించు పెళ్ళాడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 18: పంక్తి 18:
=== నటీనటుల ఎంపిక ===
=== నటీనటుల ఎంపిక ===
అప్పటివరకూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నలుగురు కథానాయకుల్లో ఒకరిగా పనిచేసిన [[రాజేంద్ర ప్రసాద్(నటుడు)|రాజేంద్ర ప్రసాద్]] ఈ సినిమాతో కథానాయకుడు అయ్యారు.<ref name="జోకర్ గాడి ఫ్యాన్ కత్తి">{{cite web|last1=కత్తి|first1=మహేష్ కుమార్|title=జోకర్ గాడి ఫ్యాన్..!|url=http://navatarangam.com/2010/08/rajendra-prasad-a-classic-act/|website=నవతరంగం|accessdate=19 September 2015}}</ref>

== సంగీతం ==
సినిమాకు సంగీత దర్శకత్వం [[ఇళయరాజా]] వహించారు. అన్ని పాటలూ [[వేటూరి సుందరరామ్మూర్తి]] రాశారు.<ref name="వేటూరి గురించి వంశీ">{{cite web|first1=వంశీ|title=ఆయనతో కొన్ని ఆకుపచ్చని జ్ఞాపకాలు|url=http://veturi.in/476|website=వేటూరి|accessdate=19 September 2015}}</ref>

== మూలాలు ==
== మూలాలు ==

10:22, 19 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

ప్రేమించు పెళ్ళాడు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం వంశీ
నిర్మాణం రామోజీరావు
తారాగణం రాజేంద్ర ప్రసాద్ ,
భానుప్రియ ,
తులసి
సంగీతం ఇళయరాజా
సంభాషణలు గణేష్ పాత్రో
ఛాయాగ్రహణం ఎం.వి. రఘు
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

ప్రేమించు పెళ్ళాడు ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించగా వంశీ దర్శకత్వం వహించిన 1985 నాటి హాస్య కథాచిత్రం. రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ సినిమాలో ప్రధానపాత్రలు పోషించారు. గణేష్ పాత్రో మాటలు, వేటూరి పాటలు వ్రాయగా ఇళయరాజా సంగీతాన్ని అందించారు.

నిర్మాణం

అభివృద్ధి

ప్రేమించు పెళ్ళాడు సినిమాకు గణేష్ పాత్రో మాటలు రాశారు.[1]

నటీనటుల ఎంపిక

అప్పటివరకూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నలుగురు కథానాయకుల్లో ఒకరిగా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాతో కథానాయకుడు అయ్యారు.[2]

సంగీతం

సినిమాకు సంగీత దర్శకత్వం ఇళయరాజా వహించారు. అన్ని పాటలూ వేటూరి సుందరరామ్మూర్తి రాశారు.[3]

మూలాలు

  1. చెన్నై, ప్రతినిధి. "ప్రముఖ సినీ రచయిత గణేష్ పాత్రో కన్నుమూత". ఆంధ్రజ్యోతి. Retrieved 19 September 2015.
  2. కత్తి, మహేష్ కుమార్. "జోకర్ గాడి ఫ్యాన్..!". నవతరంగం. Retrieved 19 September 2015.
  3. "ఆయనతో కొన్ని ఆకుపచ్చని జ్ఞాపకాలు". వేటూరి. Retrieved 19 September 2015. {{cite web}}: |first1= missing |last1= (help)