మానవ వనరులు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
4 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా , బడినది. → బడింది., కలవు. → ఉన్నాయి., చి using AWB
(యాంత్రిక అనువాదం మూస తొలగింపు)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా , బడినది. → బడింది., కలవు. → ఉన్నాయి., చి using AWB)
'''మానవ వనరులు''' (ఆంగ్లం:[[:en:Human Resources|Human Resources]]) పాశ్చాత్య దేశాలలో 1960వ సంవత్సరంలో నూతనంగా, సాపేక్షంగా, కనుగొనబడిన [[నిర్వహణ]]కు సంబంధించిన ఆధునిక పదం అయినప్పటికీ, మానవ వనరుల నిర్వహణ ప్రాముఖ్యతను వేద యుగాలు నుండే [[భారతదేశం]]లో గుర్తించవచ్చును. [[భగవద్గీత]]లో, [[కృష్ణుడు]] [[అర్జునుడు|అర్జునుడికి]] ఆధ్యాత్మికంగా ఉపదేశాలు చేశాడు. అయితే ఈ ఉపదేశాల ద్వారా అప్పటిలోనే ఇప్పటి నిర్వహణలో బోధనాంశాలైన స్వీయ నిర్వహణ (Self Management), ఆగ్రహ నిర్వహణ (Anger Management), ఒత్తిడి నిర్వహణ (Stress Management), సంఘర్షణ నిర్వహణ (Friction Management), నాయకుని మార్పిడి (Change of Leadership), ప్రేరణ (Motivation), లక్ష్యం నిర్దేశ్యం (Goals and Objectives) మొదలగు వంటి వాటి గురించి ప్రస్తావించబడినదిప్రస్తావించబడింది.
 
నిజానికి, నేడు అనేక బి-స్కూళ్ళు (నిర్వహణా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు) భగవద్గీత ఆధునిక నిర్వహణ లోనిర్వహణలో అలా అవసరం అని, అభివృద్ధి వ్యూహాలకు భగవద్గీత ఒక మార్గదర్శి అని భావిస్తారు. అయితే, మానవ వనరుల నిర్వహణ భౌతిక మరియు బాహ్య ప్రపంచంపై దృష్టి పెట్టగా, పాశ్చాత్య విధానానికి భిన్నంగా, భగవద్గీత ఒక మనిషిలోని అంతర్గత అన్వేషణ పై, స్వీయ అవగాహనపై దృష్టి పెడుతుంది.
 
==మానవ వనరుల నిర్వహణ అంటే ఏమిటి?==
మైఖేల్ ఆర్మ్స్ట్రాంగ్, తను రచించిన '''మానవ వనరుల నిర్వహణ ఆచరణ ''' (Human Resources Management Practice) అనే ఒక పుస్తకంలో, మానవ వనరుల నిర్వహణను ''"వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా ఒక సంస్థ యొక్క వ్యాపార లక్ష్యాలను సాధించే, విజయానికి దోహదపడే ఉద్యోగులను, అత్యంత విలువైన ఆస్తులుగా పరిగణించి వారిని నిర్వహించటంలో అవలంబించే వ్యూహాత్మక మరియు పొందికైన విధానం"'' గా నిర్వచిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా గల దేశాలలో భారతదేశం ఒకటి కావటం, దేశవ్యాప్తంగా పెరుగుతోన్న అక్షరాస్యతా శాతం వలన అర్హత గల మానవ వనరుల సంఖ్య దేశంలో పెరగటం, గ్లోబలీకరణ, సరళీకరణల వలన 1995 తర్వాత బహుళ జాతీయ సంస్థలు దేశంలో వ్యాపారం చేయటానికి ముందుకు రావటం, ఇక్కడ తగినన్ని మానవ వనరులు లభ్యమవటం వలన దేశంలో మానవ వనరుల నిర్వహణ యొక్క ప్రాముఖ్యత రానురాను విస్తరిస్తోన్నది.
 
== భారతదేశంలో మారుతున్న మానవ వనరుల నిర్వహణ ==
 
భారతదేశంలో మానవ వనరుల నిర్వహణ యొక్క దృక్పథము గత రెండు దశాబ్దలలో కీలక మార్పులకు లోనయినది. 1991లో జరిగిన ఆర్థిక సరళీకరణ అత్యంత పోటీ వాతావరణాన్ని సృష్టించినదిసృష్టించింది. దీనితో అంతర్జాతీయ సంస్థలు వారి వారి వినూత్న మరియు శక్తివంతమైన పోటీతత్వంతో భారత విపణులలో ప్రవేశించగా, సాంప్రదాయిక సంస్థలు తమ పురాతన పద్ధతులను సమూలంగా మార్చివేసి, క్రొత్త పంథాలో పయనించటం మొదలుపెట్టాయి. ఈ పోటీతత్వ విపణిలో నిపుణుల కోసం పెరిగిన డిమాండు ఉద్యోగులను సంస్థల వైపు ఎలా ఆకర్షించాలి, వారు తమ సంస్థను వీడి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే వాటి పై దృష్టి సారించాయి. దీనితో సంస్థలలో ఉద్యోగులు ఏం కోరుకొంటారు అనే ప్రశ్న బయలుదేరినది.
 
=== ఉద్యోగులు ఏం కోరుకొంటారు? ===
వ్యాపార నిర్వహణ లోనిర్వహణలో నైతికపరంగా లక్ష్యాలను సాధించటానికి ఉద్యోగులు అత్యుత్తమమైన
* [[సంస్థాగత సంస్కృతి]]
* విధివిధానాల ఏర్పాటు
 
==మనవ వనరుల నిర్వహణ లో సవాళ్లు==
మానవ వనరుల నిర్వాహకుల ముందు ప్రాథమికంగా రెండు సవాళ్ళు కలవుఉన్నాయి.
 
* యాజమాన్యానికి, ఉద్యోగులకు మధ్య నెలకొనే ఘర్షణలను తగ్గుముఖం పట్టించటం
 
{{నిర్వహణ}}
 
[[వర్గం:మానవ వనరులు]]
[[వర్గం:మానవుడు]]
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2001227" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ