భీమిరెడ్డి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
(+/- మూస)
 
==సేవలు==
పాతిక సంవత్సరాల పార్లమెంటరీ జీవితంలో మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడుగా పేరు పొందారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో 1971లో జరిగిన [[లోక్‌సభ]] ఎన్నికల్లో ‘తెలంగాణ ప్రజాసమితి’ అభ్యర్థిని ఓడించి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సీపీఎం నాయకుడు బీఎన్ ఒక్కరే కావడం విశేషం. సామాజిక న్యాయం లక్ష్యంగా రాజ్యాధికారం కోసం రాజీలేని పోరాటం సాగించాలని 1996లో లక్ష మందిని సమీకరించి [[సూర్యాపేట]] పట్టణంలో భారీ ప్రదర్శనను నిర్వహించిన విఖ్యాతి ఆయనది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుంచి సీపీఎం, ఎంసీపీఐ వరకూ పార్టీ ఏదైనా, ఆయన జీవితమంతా ప్రజల కొరకే పోరాడారు. ఏడు దశాబ్దాలకు పైగా ప్రజా ఉద్యమాల్లో దిగ్గజంగా వెలుగొందిన బీఎన్ 2008 మే 9న తుదిశ్వాస విడిచారు. ఆకలిదప్పులు, అసమానతలులేని సమసమాజం నిర్మించాలని అహరహం తపించారు.<ref>[http://porutelangana.in/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AF%E0%B1%81%E0%B0%A7-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9F%E0%B0%AF%E0%B1%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A1 తెలంగాణ సాయుధ పోరాటయెధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి]</ref>
 
== పదవులు ==
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2067446" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ