"రుక్మిణీదేవి అరండేల్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేసినది. → చేసింది., తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేసినది. → చేసింది., తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB)
 
== నాట్య పాఠశాల ఆరంభం ==
[[ఐర్లాండ్]] కవి ఆమె యొక్క ప్రతిభను పది మందికి పంచి పెట్ట మని, అందుకు తగిన విధంగా నాట్య పాఠశాల ఆరంభించాలని కోరిక వెలిబుచ్చాడు. కవి జేమ్స్ కోరిక ఆమెను నాట్య పాఠశాల ఆరంభించేలా ఉత్తేజ పరచింది. ఈ నాట్య పాఠశాల "ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్" అనే పేరుతో అనేక మంది ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. తరువాతతరువాతి కాలంలో అదే ''కళాక్షేత్రం''గా రూపుదిద్దుకుంది.
 
== పాఠశాల నిర్వహణ ==
 
==రాజ్యసభలో==
[[1952]] ఏప్రిల్‌లో రుక్మిణీదేవి [[రాజ్యసభ]] సభ్యురాలిగా నియమితురాలైంది. ఈమె రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసింది. జంతు సంక్షేమం కోసం పాటుపడిన రుక్మిణీదేవి రాజ్యసభలో ఉన్న సమయంలో జంతువులపై కౄరత్వ నిరోధ బిల్లు (1960) తీసుకురావటంలోను, జంతు సంక్షేమ బోర్డు స్థాపనలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెడుతూ ఈమె చేసిన ప్రసంగం సభను కదిలించింది. ఆ ప్రసంగం విని చలించిన అప్పటి ప్రధాని [[జవహర్ లాల్ నెహ్రూ]], ఆమె అభిప్రాయాలతో ఏకీభవించి, 'ఈ విషయమై ప్రభుత్వమే ఒక పరిపూర్ణ చట్టం చేస్తుందని హామీ ఇచ్చి, ఆమె ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోమ'ని కోరాడు.<ref>http://rajyasabha.gov.in/publ/golden_jubi/nominated%20.htm సేకరించిన తేదీ: [[ఆగష్టు 8]], [[2007]]</ref> రుక్మిణీదేవి తీసుకున్న ఈ చొరవే, ఆ తరువాత ప్రభుత్వం నిరోధ చట్టం చేయటానికి దారితీసింది. రుక్మిణీదేవి జంతు సంక్షేమం కొరకై అనేక జీవకారుణ్య మరియు మానవతావాద సంస్థలతో పనిచేసినదిపనిచేసింది.
 
== బిరుదులు ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2125464" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ