శేఖర్ సూరి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
17 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
 
== వ్యక్తిగత వివరాలు ==
శేఖర్ సూరి [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[తణుకు]]<nowiki/>లో జన్మించాడు. చిన్నతనంలో [[టీవీ]] సీరియల్స్ ఎక్కువగా చూసేవాడు. దూరదర్శన్ లో ప్రసారమైన గాడ్ ఫాదర్ ధారావాహిక అంటే ఇష్టంగా చూసేవాడు. అప్పుడు ప్రారంభమైన ఆ ఆసక్తి అతను గ్రాడ్యుయేషన్ లో చేరే దాకా కొనసాగింది. కామర్స్ లో గ్రాడ్యుయేషన్ చేరాడు. చాలా రోజులు హైదరాబాదులో ఉన్నాడు. సినిమా రంగంమీద ఆసక్తితో చార్టర్డ్ అకౌంటెన్సీ చదువు మధ్యలోనే వదిలేసి అవకాశాల కోసం ముంబైకి ప్రయాణమయ్యాడు.<ref name=tollywoodtimes>{{cite web|title=శేఖర్ సూరి|url=http://www.tollywoodtimes.com/telugu/profiles/info/Shekhar-Suri/jum7ev13b3|website=tollywoodtimes.com|accessdate=9 November 2016}}</ref>
 
శేఖర్ సూరి అసలు పేరు ఎస్. ఎస్. చంద్రశేఖర్, అయితే సినిమా పరిశ్రమలో చంద్రశేఖర్ పేరుతో చాలామంది కళాకారులు ఉండటంతో కొత్తగా ఉండటం కోసం శేఖర్ సూరిగా మార్చుకున్నాడు. తెలుగులో[[తెలుగు]]<nowiki/>లో మరో ప్రముఖ దర్శకుడైన ఇంద్రగంటి మోహనకృష్ణ ఇతనికి బంధువు.
 
== కెరీర్ ==
1,97,420

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2150311" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ