కోవెలమూడి సూర్యప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Robot-assisted disambiguation: ద్రోహి - Changed link(s) to ద్రోహి (1948 సినిమా)
పంక్తి 35: పంక్తి 35:
# [[కొత్తనీరు]] (1982)
# [[కొత్తనీరు]] (1982)
==ఇతర లింకులు==
==ఇతర లింకులు==
* {{ఐఎండీబీ పేరు|0433892}}
* [http://us.imdb.com/name/nm0433892/ imdbలో కె.యెస్.ప్రకాశరావు గురించి]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]

02:49, 22 జనవరి 2008 నాటి కూర్పు

కోవెలమూడి సూర్యప్రకాశరావు తెలుగు సినిమా దర్శక నిర్మాతలలో ఒక్కరు. 1914వ సంవత్సరం కృష్ణా జిల్లాకు చెందిన కొలవేను లో జన్మించారు. ఇతని పుత్రుడు కె.రాఘవేంద్రరావు కూడా ప్రసిద్ది పొందిన సినిమా దర్శకుడు. ఈయన దర్శకత్వం వహించిన ప్రేమనగర్ సినిమా పెద్ద విజయం సాధించింది. 1994 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయనకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి సత్కరించింది. ఈయన 1996 సంవత్సరంలో మరణించారు.

నటించిన సినిమాలు

  1. అపవాదు (1941)
  2. పత్ని (1942)
  3. బభ్రువాహన (1942)
  4. ద్రోహి (1948) --> కథానాయకుడిగా
  5. ప్రేమనగర్ (1971) --> చిన్న పాత్రలో

నిర్మించిన సినిమాలు

  1. ద్రోహి (1948)
  2. మొదటిరాత్రి (1950)
  3. దీక్ష (1951)
  4. కన్నతల్లి (1953)
  5. బాలానందం (1954)
  6. అంతేకావాలి (1955)
  7. మేలుకొలుపు (1956)
  8. రేణుకాదేవిమాహాత్మ్యం (1960)

దర్శకత్వం వహించిన సినిమాలు

  1. మొదటిరాత్రి (1950)
  2. దీక్ష (1951)
  3. కన్నతల్లి (1953)
  4. బాలానందం (1954)
  5. అంతేకావాలి (1955)
  6. మేలుకొలుపు (1956)
  7. రేణుకాదేవిమాహాత్మ్యం (1960)
  8. స్త్రీజన్మ (1967)
  9. విచిత్రకుటుంబం (1969)
  10. తాసిల్దారు గారి అమ్మాయి (1971)
  11. ప్రేమనగర్ (1971)
  12. ఇదాలోకం (1973)
  13. కోడెనాగు (1974)
  14. చీకటి వెలుగులు (1975)
  15. కొత్తనీరు (1982)

ఇతర లింకులు