"తూర్పు గాంగులు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB తో వర్గం మార్పు
ట్యాగు: 2017 source edit
చి (AWB తో వర్గం మార్పు)
[[మహామేఘవాహన సామ్రాజ్యం]] పతనమైన తర్వాత, [[కళింగ]] ప్రాంతం అనేక స్థానిక నాయకుల పాలనలోకి వెళ్ళిపోయింది. ఈ స్థానిక నాయకులంతా కళింగాధిపతి బిరుదుని ధరించినవారే. తూర్పు గాంగుల మొదటగా గురించి తెలిసినది, ఇంద్రవర్మ - 1 నుండి మాత్రమే. ఇంద్ర వర్మ - 1 విష్ణుకుండిన రాజైన ఇంద్రభట్టారకుని ఓడించి [[శ్రీముఖలింగం]] రాజధానిగా తన స్వతంత్ర పాలనని ప్రారంభించాడు. తూర్పు గాంగులు 'త్రికళింగాధిపతి', 'సకల కళింగాధిపతి' బిరుదుని ధరించారు.<ref name=sen/>
 
తూర్పు గాంగులు, తొట్టతొలి పాలకుల అనంతర రాజులు [[వేంగి చాళుక్యులు|వేంగి చాళుక్యుల]] ఆధిపత్యాన్ని అంగీకరించారు. అయితే వేంగి చాళుక్యుల అంతర్గత తగాదాలను అదునుగా తీసుకుని వజ్రహస్త - 1, [[స్వాతంత్ర్యం]] ప్రకటించుకున్నాడు. ఈ కాలంలో బౌద్ధ, జైన మతాల స్థానాన్ని శైవ మతం ఆక్రమించింది. 8వ శతాబ్దానికి చెందిన తూర్పు గంగరాజు కామార్ణవుని కాలంలో [[శ్రీముఖలింగం]]లోని మధుకేశ్వరాయం లేదా ముఖలింగేశ్వరాయం నిర్మించబడింది.
 
11వ శతాబ్దంలో, తూర్పు గంగ రాజ్యం, చోళసామ్రాజ్య నియంత్రణలో సామంత రాజ్యంగా ఉండింది.<ref name=sen/>
 
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ చరిత్ర]]
[[వర్గం:భారతదేశాన్ని పరిపాలించిన వంశములు]]
[[వర్గం:చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2686082" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ