"యాకమూరు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: గ్రామము → గ్రామం (2), typos fixed: జులై → జూలై
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: గ్రామము → గ్రామం (2), typos fixed: జులై → జూలై)
 
}}
 
''''''యాకమూరు''', [[కృష్ణా జిల్లా]], [[తోట్లవల్లూరు మండలం|తోట్లవల్లూరు మండలానికి]] చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్ నం. 521 165 ., ఎస్.టి.డి.కోడ్ = 08676.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013, జులైలోజూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి గాదె కనకదుర్గ సర్పంచిగా ఎన్నికైనారు. [5]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#ఈ గ్రామానికి చెందిన మాదిరాజు బిందు వెంకట దత్తశ్రీ, 2వ సం. ఇంటరు చదువుచున్నది. బాల గీర్వాణి, గీతాభారతి, విశ్వదాత పురస్కార గ్రహీత అయిన ఈమె, మరో అంతర్జాతీయ గీతా సదస్సులో పాల్గొన్నది. 2013 డిసెంబరు 13,14 తేదీలలో [[మైసూరు]]లోని అవధూత దత్త పీఠంలో 11వ గ్లోబల్ "గీతా విశ్లేషణ" జరిగింది. ఈ కార్యక్రమం "ఇంటర్నేషనల్ గీతా ఫౌండేషన్ ట్రస్ట్" ఆధ్వర్యంలో నిర్వహింపబడింది. ఈ కార్యక్రమంలో ఈమె భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యాగం నుండి శ్లోకాలు పఠించి, వాటిపై విశ్లేషణ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈమెను అభినందించినవారిలో అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ, రామకృష్ణ మిషనుకు చెందిన స్వామీ జపానంద, ఉడిపి శ్రీ సుగుణేంద్రతీర్ధ స్వామీజీ, డాక్టర్ బంధారీ గుప్తా మొదలగు ప్రముఖులున్నారు. [2]
#ఈ గ్రామానికి చెందిన సాహితీశ్రీ మాదిరాజు శివలక్ష్మికి, [[మచిలీపట్నం]]-ఆంధ్రసారస్వత సమితి వారు, జయ నామ సంచత్సర ఉగాది సాహితీ పురస్కారానికి ఎంపికచేశారు. ఈ సంస్థ, ప్రతి సంవత్సరం, వివిధ రంగాలలో విశేషకృషి చేస్తున్నవారిని గుర్తించి పురస్కారాలు అందజేయుచున్నారు. [3]
#ఈ గ్రామములోగ్రామంలో ఒక గోశాల ఉంది.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2852663" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ