జయప్రభ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
|||
పంక్తి 38: | పంక్తి 38: | ||
'''[[జయప్రభ]]''' ప్రముఖ [[రచయిత్రి]]. స్త్రీవాద [[రచయిత్రి]]<nowiki/>గా సుప్రసిద్ధురాలు. ఈమె వ్రాసిన "చూపులు", ”పైటని తగలెయ్యాలి” అనే కవితలు సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించాయి. ఇవి పలుభాషలలోకి అనువదించబడ్డాయి. |
'''[[జయప్రభ]]''' ప్రముఖ [[రచయిత్రి]]. స్త్రీవాద [[రచయిత్రి]]<nowiki/>గా సుప్రసిద్ధురాలు. ఈమె వ్రాసిన "చూపులు", ”పైటని తగలెయ్యాలి” అనే కవితలు సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించాయి. ఇవి పలుభాషలలోకి అనువదించబడ్డాయి. |
||
==విశేషాలు== |
==విశేషాలు== |
||
ఈమె [[మహారాష్ట్ర]] లోని [[నాగపూర్]] నగరంలో [[1957]], [[జూలై 29]]న జన్మించారు <ref>[http://kathanilayam.com/writer/490 కథానిలయంలో జయప్రభ వివరాలు]</ref>. ఈమె విద్యాభ్యాసం [[విశాఖపట్నం]]లో గడిచింది. ఈమె [[తెలుగు]] [[సాహిత్యం]]<nowiki/>లో ఎం.ఏ. చదివారు . [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు [[నాటకం]]<nowiki/>పై పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించారు. ఈమె ప్రస్తుతం [[సికిందరాబాదు]]లో నివసిస్తున్నారు <ref>http://www.goethe.de/ins/in/lp/prj/ptp/dic/en15345853.htm</ref>. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో [[హైద్రాబాదు]] నుండి వెలువడిన 'లోహిత' అనే పత్రికకు ''కొండవీటి సత్యవతి''తో కలిసి సంపాదకత్వం వహించారు<ref>[http://maagodavari.blogspot.in/2012/11/blog-post_2.html మహిళలు నడుపుతున్న పత్రికలు నాడు-నేడు]</ref>. ఈమె కవిత్వాన్ని మాజీ [[ప్రధానమంత్రి]] [[పి.వి.నరసింహారావు]] Unforeseen Affection and Other Love Poems అనే పేరుతో [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లోకి అనువదించారు .<ref>http://archive.thedailystar.net/2006/01/07/d601072106112.htm </ref> |
ఈమె [[మహారాష్ట్ర]] లోని [[నాగపూర్]] నగరంలో [[1957]], [[జూలై 29]]న జన్మించారు <ref>[http://kathanilayam.com/writer/490 కథానిలయంలో జయప్రభ వివరాలు]{{Dead link|date=మార్చి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. ఈమె విద్యాభ్యాసం [[విశాఖపట్నం]]లో గడిచింది. ఈమె [[తెలుగు]] [[సాహిత్యం]]<nowiki/>లో ఎం.ఏ. చదివారు . [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు [[నాటకం]]<nowiki/>పై పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించారు. ఈమె ప్రస్తుతం [[సికిందరాబాదు]]లో నివసిస్తున్నారు <ref>http://www.goethe.de/ins/in/lp/prj/ptp/dic/en15345853.htm</ref>. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో [[హైద్రాబాదు]] నుండి వెలువడిన 'లోహిత' అనే పత్రికకు ''కొండవీటి సత్యవతి''తో కలిసి సంపాదకత్వం వహించారు<ref>[http://maagodavari.blogspot.in/2012/11/blog-post_2.html మహిళలు నడుపుతున్న పత్రికలు నాడు-నేడు]{{Dead link|date=మార్చి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. ఈమె కవిత్వాన్ని మాజీ [[ప్రధానమంత్రి]] [[పి.వి.నరసింహారావు]] Unforeseen Affection and Other Love Poems అనే పేరుతో [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లోకి అనువదించారు .<ref>http://archive.thedailystar.net/2006/01/07/d601072106112.htm </ref> |
||
==రచనలు== |
==రచనలు== |
16:48, 4 మార్చి 2020 నాటి కూర్పు
జయప్రభ | |
---|---|
జననం | అనిపిండి జయప్రభ 1957 జూలై 29 నాగపూర్, మహారాష్ట్ర |
ప్రసిద్ధి | స్త్రీవాద కవయిత్రి, కథా రచయిత్రి |
మతం | హిందూ |
జయప్రభ ప్రముఖ రచయిత్రి. స్త్రీవాద రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఈమె వ్రాసిన "చూపులు", ”పైటని తగలెయ్యాలి” అనే కవితలు సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించాయి. ఇవి పలుభాషలలోకి అనువదించబడ్డాయి.
విశేషాలు
ఈమె మహారాష్ట్ర లోని నాగపూర్ నగరంలో 1957, జూలై 29న జన్మించారు [1]. ఈమె విద్యాభ్యాసం విశాఖపట్నంలో గడిచింది. ఈమె తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. చదివారు . ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు నాటకంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించారు. ఈమె ప్రస్తుతం సికిందరాబాదులో నివసిస్తున్నారు [2]. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో హైద్రాబాదు నుండి వెలువడిన 'లోహిత' అనే పత్రికకు కొండవీటి సత్యవతితో కలిసి సంపాదకత్వం వహించారు[3]. ఈమె కవిత్వాన్ని మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు Unforeseen Affection and Other Love Poems అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు .[4]
రచనలు
- ది పబ్ ఆఫ్ వైజాగపట్నం
- యశోధరా వగపెందుకే
- చింతల నెమలి
- యుద్ధోన్ముఖంగా...
- క్షణ క్షణ ప్రయాణం
- ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది?
- భావకవిత్వంలో స్త్రీ
- వలపారగించవమ్మ వనిత నీ-యలుక చిత్తమున కాకలివేసినది
- వామనుడి మూడోపాదం
- నాలుగో గోడ