"తట్టు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB తో "మరియు" ల తొలగింపు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ఈ వ్యాధి చాలా తేలికగా పాక గలిగే అంటువ్యాధి కాబట్టి ముఖ్యంగా తట్టు ఉన్న వారితో కలవడం అనే విషయం రోగిని అడగడం ద్వారా తెలుసుకోవచ్చు.
 
== వ్యాధి నిర్ధారణ మరియు, చికిత్స ==
;రోగిని వైద్యుడు పరీక్షించడం ద్వారా
వ్యాధి విర్ధారణ ముఖ్యంగా రోగి వ్యాధి లక్షణాలు, కనిపించే రోగి చర్మము పై దద్దుర్లు (రాష్) ద్వారా చేస్తారు. వైరస్ వల్ల కలిగే అన్ని వ్యాధులలో రాష మరియు, జ్వరం కనిపిస్తుంది. మిగతా వైరల్ జ్వరాలనుండి మీజిల్స్ లేదా తట్టుని పైన పేర్కొన్న ముఖ్యమైన లక్షణాల ద్వారా వేరు చేస్తారు.
;లాబ్ పరీక్షలు
రోగ పరీక్షించడం ద్వారా నిర్ధారణ రాక పోతే లాబ్ పరీక్షలు చేయవచ్చు.[[లాలాజం|లాలాజలాన్ని]] వైరస్ పరీక్షకి పంపి తట్టు ఉందో లేదో నిర్థారిస్తారు. మీజిల్స్ వైరస్ దాడి చేత మానవ శరీరం వ్యాధి నిరోధక ఆంటీబాడీస్ తయారు చేస్తుంది. వాటిని రక్త పరీక్ష ద్వారా పరీక్షించి వ్యాధిని నిర్థారించవచ్చు. ఈ వ్యాధి నిరోధకా ఆంటీబాడీస్ రెండు రకాలు [[IgM]] [[IgG]]. మీజిల్స్ IgM రక్తములో కనిపిస్తే మీజిల్స్ ఉన్నట్లు అర్థం. అదే మీజిల్స్ IgG రక్తంలో కనిపడితే పూర్వం మీజిల్స్ గ్రస్తమయ్యినట్లు లేదా పూర్వము మీజిల్స్ కి సంబంధించిన టీకా తిసుకొన్నట్లు అర్థము.
 
== ప్రపంచ వ్యాప్త యం.యం.ఆర్. నిర్మూలన ==
ఈ మధ్యకాలములో [[జపాన్]] దేశములో తట్టు వ్యాధి చాలా ఎక్కువగా కనిపించింది. తట్టు వలన చాలా మంది బాధ పడ్డారు. చాలా తేలికగా వ్యాప్తి చెందే వ్యాధి కారణం చేత ఈ వ్యాధి ముఖ్యంగా జనసమ్మర్థం ఉన్న చోట్ల ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది.ఈ వ్యాధి అకస్మాత్తుగా ప్రబలడం వల్ల కొన్ని జపాన్లొ విద్యాసంస్థలు మరియు, విశ్వవిద్యాలయాలు మూసి వేయవల్సి వచ్చింది <ref>[http://mdn.mainichi-msn.co.jp/national/news/20070529p2a00m0na015000c.html Bing<!-- Bot generated title -->]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
1990 సంవత్సరములో [[అమెరికా]] ఖండంలోని ప్రభుత్వాలు గవదలు (మమ్స్) రుబెల్లతో సహా ఈ వ్యాధి నిర్మూలించాలని ప్రణాళిక తయారు చేశాయి. [[ఉత్తర అమెరికా]], [[మధ్య అమెరికా]], [[దక్షిణ అమెరికా]] నుండి ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించారు. చివరిగా ఈ వ్యాధి 2002 నవంబరు 12 సంవత్సరములో గుర్తించాక తట్టు నిర్మూలించబడింది అని ప్రకటించారు.<ref>[http://www1.paho.org/english/ad/fch/im/Measles.htm Measles]</ref>
కాని తరువాత కూడా రెండు మూడు సార్లు ఈ వ్యాధి వ్యాధి ప్రబలంగా ఉన్న దేశాలనుండి వచ్చినవారి వల్ల ఈ దేశాలకు వ్యాప్తి చెంది వ్యాధి మళ్ళి ఈ దేశములో కనిపించింది. [[బోస్టన్]]లో జూన్ 2006 సంవత్సరములో [[భారత దేశము]] నుండి ఒక వ్యక్తి ఈ వ్యాధిని తీసుకొని వెళ్ళాడు.<ref>http://www.boston.com/yourlife/health/diseases/articles/2006/06/10/measles_outbreak_shows_a_global_threat/ Boston Globe article</ref>, <ref>http://www.npr.org/templates/story/story.php?storyId=5500100 NPR report</ref> [[ఇండియానా]], [[ఇండియానాపోలిస్]] అనే అమెరికా ప్రదేశాలలో 2005 సంవత్సరములో ఈ వ్యాధి తట్టు టీకా తీసుకోని ప్రజలలో సోకి కలవరం లేపింది. 2010 సంవత్సరముకల్ల [[రుబెల్లా]] అనే [[వైరస్]] కూడా నిర్మూలుంచాలనే ప్రణాళిక నడుస్తున్నది.<ref>http://www.paho.org/english/ad/fch/im/Rubella.htm</ref> 2006 సంవత్సరములో [[బొలివియా]] [[బ్రెజిల్]], [[కొలంబియా]] [[గ్వాటామెలా]] [[మెక్సికొ]][[పెరూ]] [[వెనిజులా]] దేశాలలో అప్పుడప్పుడు ఈ జబ్బు పొడసూపుతున్నది. ఈ వ్యాధి నిర్మూలనకు కొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నవి.<ref>{{Cite web |url=http://www.brown.edu/Courses/Bio_160/Projects2000/MMR/MMRTitle.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-09-20 |archive-url=https://web.archive.org/web/20071211223806/http://www.brown.edu/Courses/Bio_160/Projects2000/MMR/MMRTitle.htm |archive-date=2007-12-11 |url-status=dead }}</ref>
== బయటి లింకులు ==
{{commonscat|తట్టు లేదా పొంగు}}
* [http://www.who.int/vaccine_research/diseases/measles/en/ ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి ఆధ్వర్యములొ టీకా తయారీ మరియు, పరిశోధన]
* [https://web.archive.org/web/20070907164650/http://www.cdc.gov/nip/diseases/measles/faqs.htm తట్టు గురించి తరచు అడిగే ప్రశ్నలు ఆంగ్లభాష లొ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అమెరికా వారి నుండి]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2881020" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ