తిథి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును '''తిథి''' అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిధి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ఒక్కొక్క తిధి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి. |

పంక్తి 18: | పంక్తి 17: | ||
#[[చతుర్దశి]] (అధి దేవత - [[శివుడు]]) |
#[[చతుర్దశి]] (అధి దేవత - [[శివుడు]]) |
||
#[[పున్నమి]]/[[పూర్ణిమ]]/[[పౌర్ణమి]] లేక [[అమావాస్య]] (అధి దేవత - [[చంద్రుడు]]) |
#[[పున్నమి]]/[[పూర్ణిమ]]/[[పౌర్ణమి]] లేక [[అమావాస్య]] (అధి దేవత - [[చంద్రుడు]]) |
||
[[వర్గం:తిథులు]] |
|||
[[వర్గం:కాలమానాలు]] |
|||
[[en:Tithi]] |
[[en:Tithi]] |
06:34, 5 ఏప్రిల్ 2008 నాటి కూర్పు
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిధి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ఒక్కొక్క తిధి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.
పక్షంలోని తిథులు
- పాడ్యమి (అధి దేవత - అగ్ని)
- విదియ (అధి దేవత - బ్రహ్మ)
- తదియ (అధి దేవత - గౌరి)
- చవితి (అధి దేవత - వినాయకుడు)
- పంచమి (అధి దేవత - సర్పము)
- షష్టి (అధి దేవత - కుమార స్వామి)
- సప్తమి (అధి దేవత - సూర్యుడు)
- అష్టమి (అధి దేవత - శివుడు)
- నవమి (అధి దేవత - దుర్గా దేవి)
- దశమి (అధి దేవత - యముడు)
- ఏకాదశి (అధి దేవత - శివుడు)
- ద్వాదశి (అధి దేవత - విష్ణువు)
- త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)
- చతుర్దశి (అధి దేవత - శివుడు)
- పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి లేక అమావాస్య (అధి దేవత - చంద్రుడు)