"స్వామినేని ముద్దునరసింహంనాయుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
చి (వర్గం:హేతువాదులు తొలగించబడింది; వర్గం:తూర్పు గోదావరి జిల్లా హేతువాదులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (→‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను)
 
{{మొలక}}
'''స్వామినేని ముద్దునరసింహంనాయుడు''' (1792-1856) వ్యవహారిక భాషావాది, తొలి తెలుగు వ్యాసకర్త.<ref>[http://books.google.com/books?id=zB4n3MVozbUC&pg=PA1236&lpg=PA1236&dq=Muddu%20narasimham#v=onepage&q=Muddu%20narasimham&f=false Encyclopaedia of Indian Literature: devraj to jyoti, Volume 2 edited by Amaresh Datta]</ref> తొలి తెలుగు వ్యావహారికభాషా వచన గ్రంథం ''హితసూచని'' (1853) రచయిత.{{fact}} [[హేతువాది]] . ఈయన [[పెద్దాపురం]] జిల్లా [[మునసబు]]<nowiki/>గా పనిచేస్తూ చనిపోయారు. హితసూచనిని ముద్దునరసింహంనాయుని మరణానంతరం [[రాజమండ్రి]]<nowiki/>లో న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన కుమారుడు రంగప్రసాధనాయుడు తొలిసారిగా 1862లో ముద్రింపజేశాడు.<ref>[http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4258&dq=swamineni#v=onepage&q=swamineni&f=false Encyclopaedia of Indian Literature: sasay to zorgot, Volume 5 edited by Mohan Lal]</ref> ఆ పుస్తకాన్ని 1986 లో [[రాజమండ్రి]] ఆంధ్రకేసరి యువజన సమితి వారు పునర్ముద్రించారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2951728" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ