కాళి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 51: | పంక్తి 51: | ||
== పాటలు == |
== పాటలు == |
||
ఈ చిత్రానికి [[ఇళయరాజా]] సంగీతం అందించాడు. ఈ చిత్రానికి వీరముత్తు తన మొదటి పాటను రాశాడు.{{Sfn|Ramachandran|2014|loc=Chapter 7:The 1980s – 32/59}} |
|||
{| border="2" cellpadding="4" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; font-size: 95%;" |
{| border="2" cellpadding="4" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; font-size: 95%;" |
||
|- bgcolor="#CCCCCF" align="center" |
|- bgcolor="#CCCCCF" align="center" |
||
| ''' |
| '''క్రమసంఖ్య''' || '''పాటపేరు''' || '''గాయకులు''' || '''రచన''' || '''నిడివి''' |
||
|- |
|- |
||
| 1 || " |
| 1 || "అది ఆడు" || మలేసియా వాసుదేవన్ || rowspan=2| కన్నడసాన్ || 4:39 |
||
|- |
|- |
||
| 2 || " |
| 2 || "అజగజన" || [[పి. సుశీల]] || 4:46 |
||
|- |
|- |
||
| 3 || " |
| 3 || "బత్రకాలి ఉత్తమ" || [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]], [[ఎస్. జానకి]] || వీరముత్తు || 4:00 |
||
|- |
|- |
||
| 4 || " |
| 4 || "తితిక్కుమ్" || ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కళ్యాణ్, [[ఎస్.పి.శైలజ]] || rowspan=2| కన్నడసాన్ ||4:33 |
||
|- |
|- |
||
| 5 || " |
| 5 || "వాఝుమత్తమ్" || ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం || 4:46 |
||
|} |
|} |
||
06:34, 9 ఆగస్టు 2020 నాటి కూర్పు
కాళి | |
---|---|
దస్త్రం:Kaali (1980).jpg | |
దర్శకత్వం | ఐ.వి. శశి |
స్క్రీన్ ప్లే | జె. మహేంద్రన్ |
నిర్మాత | హేమ్ నాగ్ |
తారాగణం | రజనీకాంత్, చిరంజీవి, సీమ |
ఛాయాగ్రహణం | అశోక్ కుమార్ |
కూర్పు | కె. నారాయణ్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | హేమ్ నాగ్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 19 సెప్టెంబరు 1980 |
సినిమా నిడివి | 144 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కాళి 1980, సెప్టెంబరు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. హేమ్ నాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై హేమ్ నాగ్ నిర్మాణ సారథ్యంలో ఐ.వి. శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, చిరంజీవి, సీమ నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు.[1][2] తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో 1980, జూలై 3న విడుదలయింది. తెలుగులో చిరంజీవి చేసిన పాత్రను తమిళంలో విజయకుమార్ చేశాడు.[3]
నటవర్గం
- రజినీకాంత్ (కాళి)
- చిరంజీవి (జికె)
- సీమ (అనిత/గీత)
- ఫటాఫట్ జయలక్ష్మి (అలంగరం)
- మేజర్ సుందరరాజన్ (సంపత్)
- మనోరమ (తాయమ్మ)
- సురులి రాజన్ (సొక్కు)
- శుభ (సంపత్ భార్య)
- వెన్నెరాడై నిర్మల (రజినీకాంత్ సోదరి)
- వి. గోపాలకృష్ణన్ (సోము)
- కాంతారావు
- కైకాల సత్యనారాయణ (రాజారాం)
- ప్రసాద్ బాబు
- గిరిబాబు
- అనురాధ శ్రీరామ్ (బాల నటి)
- కుమారిముత్తు
సాంకేతికవర్గం
- దర్శకత్వం: ఐ.వి. శశి
- నిర్మాత: హేమ్ నాగ్
- స్క్రీన్ ప్లే: జె. మహేంద్రన్
- సంగీతం: ఇళయరాజా
- ఛాయాగ్రహణం: అశోక్ కుమార్
- కూర్పు: కె. నారాయణ్
- నిర్మాణ సంస్థ: హేమ్ నాగ్ ప్రొడక్షన్స్
పాటలు
ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రానికి వీరముత్తు తన మొదటి పాటను రాశాడు.[4]
క్రమసంఖ్య | పాటపేరు | గాయకులు | రచన | నిడివి |
1 | "అది ఆడు" | మలేసియా వాసుదేవన్ | కన్నడసాన్ | 4:39 |
2 | "అజగజన" | పి. సుశీల | 4:46 | |
3 | "బత్రకాలి ఉత్తమ" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి | వీరముత్తు | 4:00 |
4 | "తితిక్కుమ్" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కళ్యాణ్, ఎస్.పి.శైలజ | కన్నడసాన్ | 4:33 |
5 | "వాఝుమత్తమ్" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:46 |
మూలాలు
- ↑ S.B., Vijaya Mary (22 August 2002). "Ready for the challenge". The Hindu. Retrieved 8 August 2020.
- ↑ "Superstar's next with Ranjith titled Kaali?". The Times of India. 22 July 2015. Retrieved 8 August 2020.
- ↑ Ramachandran 2014, Chapter 7:The 1980s – 31/59.
- ↑ Ramachandran 2014, Chapter 7:The 1980s – 32/59.
ఇతర లంకెలు
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |