జూదగాడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,716 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
చి (→‎పాటలు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు)
budget = |
imdb_id = 0390148}}
ఇదిజూదగాడు 1979లో విడుదలైన తెలుగుచిత్రం. జేబుదొంగ,మల్లెపువ్వు నిర్మాత దర్శకుల నుండిసినిమాలో వచ్చిన చిత్రం.[[శోభన్ బాబు|శొభన్ బాబు]], [[జయసుధ]], శ్రీధర్, [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]] మొదలైనవారు నటించారు. జగ్గయ్య (విలన్) చివరకు నూతన్ ప్రసాద్ గా మారటం కొసమెరుపు. సమత మూవీస్ బ్యానర్ పై కె.చటర్జీ నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాము కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/TWN|title=Joodagadu (1979)|website=Indiancine.ma|access-date=2020-08-26}}</ref>
 
== తారాగణం ==
 
* శోభన్ బాబు,
* జయసుధ,
* కొంగర జగ్గయ్య,
* గుమ్మడి వెంకటేశ్వరరావు,
* శ్రీధర్,
* ఎం. ప్రభాకర్ రెడ్డి,
* గిరిబాబు,
* త్యాగరాజు,
* రామ శర్మ,
* గోపీనాథ్,
* మాస్టర్ క్రాంతి కుమార్,
* నిర్మల,
* ఇంద్రాణి,
* జయమాలి,
* కె. శర్మ,
* సి.హెచ్. కృష్ణ మూర్తి,
* బెజవాడ నాయుడు,
* ఎస్.వి. జగ్గారావు,
* బుజంగా రావు,
* అంజలి దేవి
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: వి.మధుసూధనరావు
* స్టూడియో: సమత మూవీస్
* నిర్మాత: కె. చటర్జీ;
* ఛాయాగ్రాహకుడు: జె. విలియమ్స్;
* ఎడిటర్: అంకిరెడ్డి వేలూరి;
* స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
* గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, వెటూరి సుందరరామ మూర్తి, అరుద్ర, వీటూరి, జాలాధి
* విడుదల తేదీ: ఆగస్టు 15, 1979
* IMDb ID: 0390148
* కథ: కె. చటర్జీ;
* స్క్రీన్ ప్లే: వి.మధుసుధన రావు;
* సంభాషణ: ముళ్లపుడి వెంకట రమణ
* గాయకుడు: పి.సుశీల, ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, జి. ఆనంద్
* ఆర్ట్ డైరెక్టర్: ఎస్.కృష్ణారావు;
* డాన్స్ డైరెక్టర్: బి. హీరలాల్, చిన్నిలాల్, నంబిరాజ్;
* స్టంట్ డైరెక్టర్: రాజు (ఫైట్ మాస్టర్)
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
==పాటలు==
# అల్లారు ముద్దుగా పెరిగింది మా లక్ష్మి అత్తవారింటికి తరలింది మా చెల్లి బంగారు తల్లి - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
1,31,444

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3021910" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ