"వాహినీ ప్రొడక్షన్స్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
| defunct =
| location_city = వడపళని, [[మద్రాస్]]
| location_country = India భారతదేశం
| location =
| locations =
}}
 
[[File:Vahini studio.jpg|thumb|Vahini studio]]
'''వాహినీ ప్రొడక్షన్స్''' ప్రఖ్యాతిచెందిన సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతులు [[మూలా నారాయణస్వామి]], [[బి.ఎన్.రెడ్డి]], [[కె.వి.రెడ్డి]], [[కె. రామనాథ్]], [[ఎ. కె. శేఖర్]] మొదలైనవారు.
 
[[File:Vahini studio.jpg|thumb|Vahiniవాహని studioస్టూడియో]]
 
{{Multiple image
}}
 
== చరిత్ర ==
'''వాహినీ ప్రొడక్షన్స్''' ప్రఖ్యాతిచెందిన సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతులు [[మూలా నారాయణస్వామి]], [[బి.ఎన్.రెడ్డి]], [[కె.వి.రెడ్డి]], [[కె. రామనాథ్]], [[ఎ. కె. శేఖర్]] మొదలైనవారు.
తెలుగు సినిమాల్లో చిత్ర నిర్మాతగా, రచయితగా పేరుగాంచిన మూలా నారాయణ స్వామి వాహిని స్టూడియోను స్థాపించాడు. ఆకాలంలో దక్షిణ ఆసియాలో అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటిగా పేరొందింది. తరువాతి సంవత్సరాల్లో [[బి.నాగిరెడ్డి]] వాహిని స్టూడియోను సొంతం చేసుకొని, దానిని విజయ వాహిని స్టూడియోలో విలీనం చేశాడు.
 
==నిర్మించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3022700" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ