ఇదెక్కడి న్యాయం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
starring = [[మురళీమోహన్ ]],<br>[[ప్రభ]]| |
starring = [[మురళీమోహన్ ]],<br>[[ప్రభ]]| |
||
}} |
}} |
||
ఇదెక్కడి న్యాయం 1977లో విడుదలైన తెలుగు సినిమా. లలితా మూవీస్ |
ఇదెక్కడి న్యాయం 1977లో విడుదలైన తెలుగు సినిమా. లలితా మూవీస్ పతాకంపై జి.జగదీష్ చంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు [[దాసరి నారాయణరావు]] దర్శకత్వం వహించాడు. [[మురళీమోహన్ (నటుడు)|మురళీ మోహన్]], ప్రభ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎస్. రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/SGS|title=Idhekkadi Nyayam (1977)|website=Indiancine.ma|access-date=2020-08-17}}</ref> |
||
==నటీనటులు== |
==నటీనటులు== |
08:03, 4 సెప్టెంబరు 2020 నాటి కూర్పు
ఇదెక్కడి న్యాయం (1977 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
తారాగణం | మురళీమోహన్ , ప్రభ |
సంగీతం | ఎస్. రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | లలిత మూవీస్ |
భాష | తెలుగు |
ఇదెక్కడి న్యాయం 1977లో విడుదలైన తెలుగు సినిమా. లలితా మూవీస్ పతాకంపై జి.జగదీష్ చంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, ప్రభ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎస్. రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]
నటీనటులు
- మురళీమోహన్
- నరసింహ రాజు
- జయసుధ
- ప్రభ
- మోహన్ బాబు
- జయమాలిని
- రావికొండలరావు
- నిర్మల
- శ్యామల
- మద్దూరి విజయలక్ష్మి
- విజయలక్ష్మి
- సురేంద్ర
- స్వామి దయానంద్
- మాస్టర్ దిలీప్
- మాస్టర్ ప్రదీప్
- మాస్టర్ రవిచంద్ర
సాంకేతిక వర్గం
- స్టుడియో: శ్రీ లలిత మూవీస్
- నిర్మాత: జి.జగదీష్ చంద్ర ప్రసాద్
- సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
- విడుదల తేదీ: 1977 ఆగస్టు 4
మూలాలు
- ↑ "Idhekkadi Nyayam (1977)". Indiancine.ma. Retrieved 2020-08-17.