బాచి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
starring = [[జగపతిబాబు ]],<br>[[నీలాంబరి (నటి)|నీలాంబరి]]| |
starring = [[జగపతిబాబు ]],<br>[[నీలాంబరి (నటి)|నీలాంబరి]]| |
||
}} |
}} |
||
'''బాచి ''' 2000లో విడుదలైన తెలుగు చిత్రం. శ్రీనివాస ఆర్ట్స్ బ్యానర్ పై చంటి అడ్డాల నిర్ంచిన ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. జగపతిబాబు, నీలాంబరి, ప్రకాష్ రాజ్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రి సంగీతాన్నందించాడు. ఇది బాక్సాఫీసు వద్ద విజయవంతం కాలేదు. సంగీత దర్శకునిగా చక్రికి ఇది మొదటి సినిమా. |
'''బాచి ''' 2000లో విడుదలైన తెలుగు చిత్రం. శ్రీనివాస ఆర్ట్స్ బ్యానర్ పై చంటి అడ్డాల నిర్ంచిన ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. జగపతిబాబు, నీలాంబరి, ప్రకాష్ రాజ్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రి సంగీతాన్నందించాడు. ఇది బాక్సాఫీసు వద్ద విజయవంతం కాలేదు. సంగీత దర్శకునిగా చక్రికి ఇది మొదటి సినిమా.<ref>{{Cite web|url=https://indiancine.ma/ARAJ|title=Baachi (2000)|website=Indiancine.ma|access-date=2020-09-14}}</ref> |
||
==కథ== |
==కథ== |
12:04, 14 సెప్టెంబరు 2020 నాటి కూర్పు
బాచి (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పూరి జగన్నాధ్ |
---|---|
తారాగణం | జగపతిబాబు , నీలాంబరి |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | శ్రీనివాస ఆర్ట్స్ |
భాష | తెలుగు |
బాచి 2000లో విడుదలైన తెలుగు చిత్రం. శ్రీనివాస ఆర్ట్స్ బ్యానర్ పై చంటి అడ్డాల నిర్ంచిన ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. జగపతిబాబు, నీలాంబరి, ప్రకాష్ రాజ్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రి సంగీతాన్నందించాడు. ఇది బాక్సాఫీసు వద్ద విజయవంతం కాలేదు. సంగీత దర్శకునిగా చక్రికి ఇది మొదటి సినిమా.[1]
కథ
నటవర్గం
- జగపతిబాబు
- నీలాంబరి
- కోట శ్రీనివాసరావు
- ప్రకాష్‌రాజ్
- ఎ.వి.ఎస్.
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- అలీ
- యమున
- చిన్నా
- ఉత్తేజ్
- గౌతంరాజు
- కల్పనా రాయ్
సాంకేతిక వర్గం
రఘు కుంచే ఈ సినిమాతోనే గాయకుడిగా పరిచయమయ్యాడు.
- నిర్మాత - అడ్డాల చంటి
- దర్శకుడు - పూరి జగన్నాధ్
- కథ -చింతపల్లి రమణ
- స్క్రీన్ ప్లే - పూరీ జగన్నాథ్
- మాటలు - చింతపల్లి రమణ
- సంగీతం - చక్రి
- ఛాయాగ్రహణం - వి.శ్రీనివాస రెడ్డి
- ఎడిటర్ - వి.నాగిరెడ్డి
మూలాలు
- ↑ "Baachi (2000)". Indiancine.ma. Retrieved 2020-09-14.