స్టూవర్టుపురం పోలీసుస్టేషన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎తారాగణం: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: శ్రీనివాస రావు → శ్రీన
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 10: పంక్తి 10:
|producer=|cinematography=లోక్ సింగ్|dialogues=ఎం.వి.ఎస్.హరనాథరావు|screenplay=[[పరుచూరి సోదరులు]]}}
|producer=|cinematography=లోక్ సింగ్|dialogues=ఎం.వి.ఎస్.హరనాథరావు|screenplay=[[పరుచూరి సోదరులు]]}}


'''స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్''' 1991 లో వచ్చిన [[తెలుగు సినిమా|తెలుగు]] [[ పోరాటములతో కూడిన చలన చిత్రము|యాక్షన్ చిత్రం]]. [[యండమూరి వీరేంద్రనాథ్]] రచన, దర్శకత్వం వహించాడు. [[చిరంజీవి]], [[విజయశాంతి]], [[నిరోషా]] ప్రధాన పాత్రల్లో నటించారు. [[కె. ఎస్. రామారావు|కె.ఎస్.రామారావు]] నిర్మించిన ఈ చిత్రంలో [[శరత్ కుమార్]] ప్రధాన విలన్‌గా నటించాడు. <ref name="hindu2">{{Cite news|url=http://www.hindu.com/mp/2009/06/06/stories/2009060653090800.htm|title=Wordsmith and a guru of gyaan|date=6 June 2009|work=The Hindu|access-date=8 October 2012}}</ref>
'''స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్''' 1991 లో వచ్చిన [[తెలుగు సినిమా|తెలుగు]] [[పోరాటములతో కూడిన చలన చిత్రము|యాక్షన్ చిత్రం]]. [[యండమూరి వీరేంద్రనాథ్]] రచన, దర్శకత్వం వహించాడు. [[చిరంజీవి]], [[విజయశాంతి]], [[నిరోషా]] ప్రధాన పాత్రల్లో నటించారు. [[కె. ఎస్. రామారావు|కె.ఎస్.రామారావు]] నిర్మించిన ఈ చిత్రంలో [[శరత్ కుమార్]] ప్రధాన విలన్‌గా నటించాడు.<ref name="hindu2">{{Cite news|url=http://www.hindu.com/mp/2009/06/06/stories/2009060653090800.htm|title=Wordsmith and a guru of gyaan|date=6 June 2009|work=The Hindu|access-date=8 October 2012}}</ref>


== కథ ==
== కథ ==
ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ ( [[చిరంజీవి]] ) ను స్టూవర్టుపురం [[రక్షకభట నిలయం|పోలీస్ స్టేషను]]<nowiki/>లో పోస్టు చేస్తారు. [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌లోని]] స్టూవర్ట్‌పురం, దోపిడీలు, దొంగతనాలు, రాజకీయ అవినీతితో అపఖ్యాతి పాలైన ప్రదేశం. గ్రామంలో పెద్ద ఎత్తున జరిగిన ఆభరణాల దోపిడీ రహస్యాన్ని ఛేదించే పని రాణా ప్రతాప్ కు కేటాయించారు. రాణా ప్రతాప్ ఈ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతాడు. నగల దోపిడీ వెనుక సూత్రధారి అయిన మాఫియా నాయకుడిని ( [[శరత్ కుమార్]] ) పట్టుకుంటాడు
ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ ( [[చిరంజీవి]] ) ను స్టూవర్టుపురం [[రక్షకభట నిలయం|పోలీస్ స్టేషను]]<nowiki/>లో పోస్టు చేస్తారు. [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌లోని]] స్టూవర్ట్‌పురం, దోపిడీలు, దొంగతనాలు, రాజకీయ అవినీతితో అపఖ్యాతి పాలైన ప్రదేశం. గ్రామంలో పెద్ద ఎత్తున జరిగిన ఆభరణాల దోపిడీ రహస్యాన్ని ఛేదించే పని రాణా ప్రతాప్ కు కేటాయించారు. రాణా ప్రతాప్ ఈ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతాడు. నగల దోపిడీ వెనుక సూత్రధారి అయిన మాఫియా నాయకుడిని ( [[శరత్ కుమార్]] ) పట్టుకుంటాడు


== తారాగణం ==
== తారాగణం ==
పంక్తి 24: పంక్తి 24:
* [[కైకాల సత్యనారాయణ]]
* [[కైకాల సత్యనారాయణ]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[కోట శ్రీనివాసరావు|కోట శ్రీనివాసరావు]]
* [[కోట శ్రీనివాసరావు]]
* [[గొల్లపూడి మారుతీరావు|గొల్లపూడి మారుతీరావు]]
* [[గొల్లపూడి మారుతీరావు]]
* [[ మోహన్ రాజ్|మోహన్ రాజ్]]
* [[మోహన్ రాజ్]]
* [[బాబు మోహన్]]
* [[బాబు మోహన్]]
* [[జ్యోతి (నటి)|జ్యోతి]]
* [[జ్యోతి (నటి)|జ్యోతి]]
పంక్తి 35: పంక్తి 35:
== మూలాలు ==
== మూలాలు ==
<references />
<references />

[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]
[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]
[[వర్గం:నవల ఆధారంగా తీసిన సినిమాలు]]
[[వర్గం:నవల ఆధారంగా తీసిన సినిమాలు]]
[[వర్గం:ఇళయరాజా సంగీతం అందించిన చిత్రాలు]]
[[వర్గం:ఇళయరాజా సంగీతం అందించిన చిత్రాలు]]
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]

07:36, 18 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

స్టూవర్టుపురం పోలీసుస్టేషన్
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం యండమూరి వీరేంద్రనాధ్
చిత్రానువాదం పరుచూరి సోదరులు
తారాగణం చిరంజీవి,
నీరోష,
విజయశాంతి
సంగీతం ఇళయరాజా
సంభాషణలు ఎం.వి.ఎస్.హరనాథరావు
ఛాయాగ్రహణం లోక్ సింగ్
కూర్పు వెళ్ళైస్వామి
నిర్మాణ సంస్థ క్రియెటివ్ కమర్షియల్స్
భాష తెలుగు

స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ 1991 లో వచ్చిన తెలుగు యాక్షన్ చిత్రం. యండమూరి వీరేంద్రనాథ్ రచన, దర్శకత్వం వహించాడు. చిరంజీవి, విజయశాంతి, నిరోషా ప్రధాన పాత్రల్లో నటించారు. కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ చిత్రంలో శరత్ కుమార్ ప్రధాన విలన్‌గా నటించాడు.[1]

కథ

ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ ( చిరంజీవి ) ను స్టూవర్టుపురం పోలీస్ స్టేషనులో పోస్టు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్టూవర్ట్‌పురం, దోపిడీలు, దొంగతనాలు, రాజకీయ అవినీతితో అపఖ్యాతి పాలైన ప్రదేశం. గ్రామంలో పెద్ద ఎత్తున జరిగిన ఆభరణాల దోపిడీ రహస్యాన్ని ఛేదించే పని రాణా ప్రతాప్ కు కేటాయించారు. రాణా ప్రతాప్ ఈ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతాడు. నగల దోపిడీ వెనుక సూత్రధారి అయిన మాఫియా నాయకుడిని ( శరత్ కుమార్ ) పట్టుకుంటాడు

తారాగణం

పాటలు

ఈ చిత్రంలో అన్ని పాటలు రాసినవారు:

సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."జిందాబాద్"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:46
2."ఫెంటాస్టిక్"మనో, కె.ఎస్.చిత్ర5:27
3."బలేగా ఉంది"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:03
4."ఇద్దరతివల"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, ఎస్. జానకి5:12
5."చీకటంటే"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి4:56
6."నీతోనే"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:09

మూలాలు

  1. "Wordsmith and a guru of gyaan". The Hindu. 6 June 2009. Retrieved 8 October 2012.