|
|
=== పిల్లలలో ===
హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న పసి పిల్లలు సాధారణ జనన బరువు, ఎత్తు కలిగి ఉంటారు. కొంతమందిలో మగత, కండరాల స్థాయి తగ్గడం, గట్టిగా ఏడవడం, తినడంలో ఇబ్బందులు, మలబద్ధకంమలబద్దకం, నాలుక వెడల్పు అవడం, బొడ్డు హెర్నియా, పొడి చర్మం, శరీర ఉష్ణోగ్రత తగ్గడం, కామెర్లు వంటివి రావచ్చు. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేయని థైరాయిడ్ గ్రంథి ఉన్న పిల్లలలో ఈ వ్యాధి అభివృద్ధి చెందుతుంది. అయోడిన్ లోపం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతున్న పిల్లలలో కూడా [[గ్రంథివాపు వ్యాధి]] సంక్రమిస్తుంది. దీనివల్ల పెరుగుదల ఆలస్యమవడం, శిశువులకు చికిత్స చేయకపోతే మేధో బలహీనత వంటి సమస్యలు వస్తాయి.
== వ్యాధి కారణాలు ==
|