ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
దిద్దుబాటు సారాంశం లేదు
(4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
}}
 
'''ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్''' 2017లో వచ్చిన తెలుగు సినిమా. [[మధుర శ్రీధర్ రెడ్డి]] నిర్మించిన ఈ చిత్రానికి [[వంశీ]]<ref name="ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌!">{{cite news |last1=Vaartha |title=ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌! |url=https://www.vaartha.com/%E0%B0%AB%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B1%88%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C-%E0%B0%B8%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AB/ |accessdate=29 April 2021 |date=05 March 2017 |archiveurl=httphttps://web.archive.org/web/20210429062145/https://www.vaartha.com/%E0%B0%AB%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B1%88%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C-%E0%B0%B8%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AB/ |archivedate=29 Aprilఏప్రిల్ 2021 |work= |url-status=live }}</ref> దర్శకత్వం వహించగా [[మణిశర్మ]] సంగీతం అందించాడు. [[సుమంత్ అశ్విన్]], అనీషా అంబ్రోస్‌, మానస, మనాలి రాథోడ్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2017, జూన్ 2న విడుద‌ల అయ్యింది.<ref name="`ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్` ప్రీ రిలీజ్ ఈవెంట్">{{cite news |last1=Sakshi |title=`ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్` ప్రీ రిలీజ్ ఈవెంట్ |url=https://www.sakshi.com/photos/movies/album-fashion-designer-son-of-ladies-tailor-pre-release-function-6066#lg=1&slide=11 |accessdate=29 April 2021 |work= |date=23 May 2017 |archiveurl=httphttps://web.archive.org/web/20210429055857/https://www.sakshi.com/photos/movies/album-fashion-designer-son-of-ladies-tailor-pre-release-function-6066#lg=1&slide=011 |archivedate=29 Aprilఏప్రిల్ 2021 |language=te |url-status=live }}</ref><ref name="Vamsy’s ‘Fashion Designer s/o Ladies Tailor’ releasing on June 2">{{cite news |last1=Social News XYZ |first1= |title=Vamsy’s ‘Fashion Designer s/o Ladies Tailor’ releasing on June 2 |url=https://www.socialnews.xyz/2017/05/05/vamsys-fashion-designer-ladies-tailor-releasing-june-2/ |accessdate=29 April 2021 |date=5 May 2017 |archiveurl=httphttps://web.archive.org/web/20210429062508/https://www.socialnews.xyz/2017/05/05/vamsys-fashion-designer-ladies-tailor-releasing-june-2/ |archivedate=29 Aprilఏప్రిల్ 2021 |work= |url-status=live }}</ref>
 
==కథ==
గోదావరి జిల్లాల్లోని పాలకొల్లు అనే ఊరిలో ఒకప్పుడు బాగా ఫెమస్ అయిన లేడీస్ టైలర్ సుందరం కొడుకు గోపాళం (సుమంత్‌ అశ్విన్‌) తన తండ్రి వృత్తినే కొనసాగిస్తూ సొంతంగా బట్టల కొట్టు పెట్టి ఎప్పటికైనా పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని కలలు కంటుంటాడు. ఇంతలో కోట్ల మందిలో ఒక్కడికి ఉండే మన్మథ రేఖ తన అరచేతిలో ఉందని తెలుసుకున్న గోపాళం దాన్ని ఉపయోగించుకుని తన కలల్ని నెరవేర్చుకోవాలని అదే ఊరిలో ఉండే ముగ్గురమ్మాయిల్ని వలలో వేసుకుంటాడు. అలా ఆ ముగ్గురి జీవితాల్లోకి ప్రవేశించిన గోపాళం ఏం చేశాడు ? వారి వలన అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? చివరికి ఏమైంది ? అనేదే ఈ సినిమా కథ.<ref name="కామెడీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ">{{cite news |last1=Mana Telangana |first1= |title=కామెడీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ |url=https://www.manatelangana.news/fashion-designer-so-ladies-tailor-is-a-comedy-triangle-love-story/ |accessdate=29 April 2021 |date=5 May 2017 |archiveurl=httphttps://web.archive.org/web/20210429063834/https://www.manatelangana.news/fashion-designer-so-ladies-tailor-is-a-comedy-triangle-love-story/ |archivedate=29 Aprilఏప్రిల్ 2021 |work= |url-status=live }}</ref>
 
==నటీనటులు==
63,698

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3179819" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ