"ద్వారక" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1 byte added ,  8 సంవత్సరాల క్రితం
 
=== ఆధునిక నిర్మాణశాస్త్ర నిపుణుల పరిశోధనలు ===
2001 మే 19న అప్పటి భారతీయ '''సైన్స్& ‍టెక్నాలజీ''' మంత్రి అయిన '''మురళీ మనోహర్ జోషీ''' ద్వరకానగర శిధిలాలను '''గల్ఫ్ ఆఫ్ ఖంభాత్''' సముద్రగర్భంలో కనుగొనబడినట్లు ప్రకటించాడు. గల్ఫ్ ఆఫ్ ఖంబాత్‌లో ఈ శిధిలాలు గుజరాత్ సముద్రతీల సమీపంలో 40 మీటర్ల లోతులో 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నట్లు కనుగొనబడ్డాయి. '''నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ'''కి చెందిన ఒక బృందం చేసిన పరిశోధనలలో సముద్రగర్భంలోని ద్వారాపురి కనుగొనబడినది. ఆరు మాసాల పరిశోధనానంతరం 2002000 డిసెంబర్ మాసంలో కనుగొన్నారు. ఈ పరిశోధనానంతరం అదే విద్యా సంస్థ 2001లో జరిపిన పరిశోధనలో సముద్రజలాల్లో మునుగి ఉన్న కళాఖండాలను స్వాధీనపరచుకున్నారు. అలా లభించిన కళాఖండాల లోని భాగాలు యు కె లోని '''ఆక్స్‌ఫర్డ్''', జర్మనీ లోని '''హానోవర్''' అలాగే పలు భారతీయ విద్యాసంస్థలకు కాలనిర్ణయ పరిశోధనా నిమిత్తం పంపబడ్డాయి.
 
=== బెట్ ద్వారక ===
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/723928" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ