"తుమ్మ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
894 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{అయోమయం}}
{{మొలక}}
{{Taxobox
| color = lightgreen
[[File:Acacia sp. MHNT.BOT.2009.13.18.jpg|thumb|''Acacia sp.'']]
 
'''తుమ్మ''' ఒక రకమైన దట్టంగా ముళ్ళతో కూడిన చెట్టు. ఇవి [[ఫాబేసి]] (Fabaceae) కుటుంబంలోని [[అకేసియా]] (Acacia) ప్రజాతికి చెందినవి. ఇది ముళ్లతో ఉండే కొమ్మలు, నల్లని బెరడు, పసుపు రంగులో ఉండే పువ్వులు కలిగి యుంటాయి.
 
== రకాలు ==
* అకేసియా అరాబికా - [[నల్ల తుమ్మ]]
* అకేసియా కెటచ్యు - [[కాచు]]
* అకేసియా కాన్ సిన్నా - [[సీకాయ]]
==పెరిగే ప్రదేశాలు==
 
ఇది ప్రాధమికంగా [[పాకిస్థాన్]] , లోని సింధ్ ప్రాంతానికి చెందినది. ఇది భారత దేశంలో ఇక్కడ చూసినా తుమ్మచెట్లు విరివిగా కనబడుతాయి. ఆఫ్రికా అంతటా ఇది పెరుగుతుంది. తుమ్మ చెట్టులోంచి మనకి దొరికేది ముఖంగా జిగురు అనేవిషయం మనందరికీ తెలిసినదే.
== ఉపయోగాలు ==
* కొన్ని జాతుల మొక్కలు [[ఔషధాలు]]గా ఉపయోగపడతాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/881212" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ