Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

ప్రమీలార్జునీయము

వికీపీడియా నుండి
(ప్రమీలార్జునీయం నుండి దారిమార్పు చెందింది)
ప్రమీలార్జునీయం
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
నిర్మాణం ఆదిబాబు,
కె.నాగమణి
కథ పింగళి నాగేంద్రరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
బి.సరోజాదేవి,
కాంతారావు,
రేలంగి,
పద్మనాభం,
శోభన్ బాబు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
మాధవపెద్ది సత్యం,
పిఠాపురం నాగేశ్వరరావు,
పి.సుశీల,
పి.లీల,
కె.జమునారాణి,
స్వర్ణలత,
వసంత
నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి,
హీరాలాల్
గీతరచన పింగళి నాగేంద్రరావు
సంభాషణలు పింగళి నాగేంద్రరావు
ఛాయాగ్రహణం రవికాంత్,
ఎం.ఎ.రెహమాన్,
మాధవ్ బుల్‌బులే
కళ మాధవపెద్ది గోఖలే,
ప్రభాకర్
కూర్పు యన్.ఎస్.ప్రకాశం
నిర్మాణ సంస్థ యస్.ఆర్.మూవీస్
భాష తెలుగు
చిత్రంలో ఒక సన్నివేశం
చిత్రంలో ఒక సన్నివేశం
చిత్రంలో రాజశ్రీ, (స్త్రీ రూపం ధరించిన శ్రీకృష్ణుడు)

ప్రమీలార్జునీయం 1965లో ఎం. మల్లికార్జున రావు దర్శకత్వంలో వచ్చిన పౌరాణిక చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, బి. సరోజాదేవి, కాంతారావు ముఖ్య పాత్రలు పోషించారు.

తారాగణం

[మార్చు]
  • అర్జునుడిగా ఎన్. టి. రామారావు
  • ప్రమీలాదేవి గా బి. సరోజాదేవి
  • కృష్ణుడిగా కాంతారావు
  • నారదుడిగా పద్మనాభం
  • రేలంగి
  • శోభన్ బాబు
  • వల్లూరి బాలకృష్ణ
  • మిక్కిలినేని
  • గిరిజ
  • రాజశ్రీ
  • ఛాయాదేవి
  • ఋష్యేంద్రమణి
  • మీనాకుమారి
  • వాణిశ్రీ
  • లక్ష్మి
  • చంద్రకళ
  • లక్ష్మీ కుమారి
  • బొడ్డపాటి

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
అతి ధీరవే గాని అపురూప రమణివే జాగ్రత జాగ్రత జాగ్రత పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల
ఘనకురుక్షేత్ర సంగ్రామరంగంబున (సంవాద పద్యాలు) పింగళి నాగేంద్రరావు పి.సూరిబాబు మాధవపెద్ది సత్యం, పి.లీల
ఘనదేవాసుర వీరులన్ ప్రభల సంగ్రామంబుల (సంవాద పద్యాలు) పింగళి నాగేంద్రరావు పి.సూరిబాబు ఘంటసాల, పి.లీల
చెప్పండి చూద్దాం మీ తెలివి తకడిధోం తకడిధోం పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు స్వర్ణలత,మాధవపెద్ది సత్యం బృందం
జయహే ఆదిశక్తి జయహే సర్వశక్తి ప్రపంచమంతా శక్తిమయం పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల, బృందం
జాజిరి జాజిరి జాజిరి చిలక జాజిరి హోయి వన్నెచిన్నెల పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు కె.జమునారాణి, బృందం
ధరణి సమస్తరాజకుల దర్పమణించిన ధర్మరాజు (పద్యం) పింగళి నాగేంద్రరావు పి.సూరిబాబు పి.లీల
నిను నీ సిగ్గులే ముంచివేయు కొలదిన్ నీలోని శృంగారమెల్లను (పద్యం) పింగళి నాగేంద్రరావు పి.సూరిబాబు ఘంటసాల
నిను చూసి చూడగనే పరవశము నిను వీడి వీడగనే విరహము పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల
ప్రణయ సౌగంధికము నిత్య పరిమళమ్ము నిత్యయవ్వనమానందనిధి(పద్యం) పింగళి నాగేంద్రరావు పి.సూరిబాబు ఘంటసాల
పురుషులందున వీరులు పుట్టినటుల బీరములు పలుకు (పద్యం) పింగళి నాగేంద్రరావు పి.సూరిబాబు పి.లీల
బావా కొత్తగ జెప్పనేమిటికి నీ ప్రఙ్ఞా విశేషము (పద్యం) పింగళి నాగేంద్రరావు పి.సూరిబాబు ఘంటసాల
భామభామకొక బావగారిని బావబావకొక భామామణిని పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు మాధవపెద్ది సత్యం, స్వర్ణలత
బీభత్స బిరుదమ్ము వెలయించి అంగరాపర్ణుని తురగ (పద్యం) పింగళి నాగేంద్రరావు పి.సూరిబాబు ఘంటసాల
సర్వ మంగళ మాంగల్య శివే సర్వార్దసాధికే శరణ్యే కాళిదాసు శ్లోకం పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల
స కొత్త కన్నెనోయి చొరవింత కూడదోయి పైపైకిరాకు రాకోయి పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]