ప్రేమలు - పెళ్ళిళ్ళు
స్వరూపం
(ప్రేమలూ పెళ్ళిళ్ళు నుండి దారిమార్పు చెందింది)
ప్రేమలు పెళ్ళిళ్ళు చిత్రం జనవరి12 ,1974 వీరమాచనేని మధుసూదనరావు దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత, శారద, నాయికా నాయకులు కాగా, మాదిరెడ్డి సులోచన కథకు, ఆచార్య ఆత్రేయ మాటలతో, ఎం ఎస్. విశ్వనాధన్ సంగీతం లో రూపొందించ బడింది.
ప్రేమలు - పెళ్ళిళ్ళు (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , జయలలిత, శారద |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ అనంతలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- ఎస్.వి.రంగారావు
- శ్రీధర్
- రాజబాబు
- అల్లు రామలింగయ్య
- రామకృష్ణ
- భాను ప్రకాష్
- సాక్షి రంగారావు
- జయలలిత
- శారద
- నిర్మల
- మనోరమ
- జి.వరలక్ష్మి
- సుంకర లక్ష్మి
- గీతాంజలి
- సంధ్యారాణి
పాటలు
[మార్చు]- ఎవరు నీవు నీ రూపమేది ఏమని పిలిచేది నిన్నేమని - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
- ఎవరున్నారు పాపా నీకెవరున్నారు చీకటి కమ్మిన కళ్ళున్నాయి - పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
- చిలికి చిలికి చిలిపి వయసు వలపు వాన అవుతుంది - పి.సుశీల, వి.రామకృష్ణ - రచన: డా. సి.నారాయణరెడ్డి
- మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు - రామకృష్ణ - రచన: ఆత్రేయ
- మనసులు మురిసే సమయమిది తనువులు మరిచె - రామకృష్ణ, పి.సుశీల - రచన: దాశరథి
బయటి లింకులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)