Jump to content

ఫారూఖ్ షేఖ్

వికీపీడియా నుండి
(ఫారుఖ్ షేఖ్ నుండి దారిమార్పు చెందింది)
ఫారూఖ్ షేఖ్
జననం(1948-03-25)1948 మార్చి 25
మరణం2013 డిసెంబరు 27(2013-12-27) (వయసు 65)
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు

ఫారూఖ్ షేఖ్ : (فاروق شیخ )Farooq Sheikh or Farooque Sheikh (25 మార్చి 1948 − డిసెంబరు 2013) ఒక భారతీయ సినిమా నటుడు, విశాల హృదయుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. 1977-1989 సం.ల మధ్య హిందీ సినిమాలలో తన సొంత నటన ముద్రను వేశాడు. మూస-సినిమాలకు ప్రక్కన పెట్టి కొత్త తరహా సినిమాలకు నాంది పలికాడు, విజయమూ సాధించాడు. ఇతను ప్రఖ్యాత దర్శకులైన సత్యజిత్ రే, ముజఫ్ఫర్ అలీ, హృషికేష్ ముఖర్జీ, కేతన్ మెహతా లాంటి వారితో కలసి పనిచేశాడు.[1]

He has acted in many serials and shows on television and performed on stage in famous productions such as Tumhari Amrita (1992), alongside Shabana Azmi, directed by Feroz Abbas Khan, and presented the TV show, Jeena Isi Ka Naam Hai (Season 1).[2] He won the 2010 National Film Award for Best Supporting Actor for Lahore.[3] He died on 27th December 2013 following a cardiac arrest.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ముంబైకు చెందిన న్యాయవాది ముస్తఫా షేక్, ఫరీదా షేక్ ల ఐదు సంతానాలలో మొదటివాడు ఈ ఫారూక్ షేక్.[5] గుజరాత్ యొక్క బరోడా జిల్లాలోని అమ్రోలీలో జన్మించాడు. వీరి కుటుంబం జమీందారీ కుటుంబం. బాల్యం, పాలనా పోషణా, విద్యాభ్యాసాలు విలాసవంతంగా జరిగాయి.[6]

He went to St. Mary's School, Mumbai and then to St. Xavier's College, Mumbai. He studied law at Siddharth College of Law.[7]

Shaikh was married to Rupa Jain, whom he courted for nine years before tying the knot. The couple has two daughters: Shaista and Sanaa.

సినిమా జీవితం

[మార్చు]
Farooque Sheikh

In his early days, he was active in theatre, doing plays with IPTA and with well-known directors like Sagar Sarhadi. His first major film role was in the 1973 film Garam Hawa where Farooq had a supporting role and leading man was Balraj Sahni. The film is credited for being a pioneer of a new wave of Hindi Art cinema.[8] He went on to act in several notable films such as Satyajit Ray's Shatranj Ke Khiladi (Chess Players) (1977), Noorie (1979), Chashme Buddoor (1981), Umrao Jaan, Bazaar, Saath Saath, Rang Birangi, Kissi Se Na Kehna (1983) and Biwi Ho To Aisi (1988). He formed a successful pair with Deepti Naval. He also did a slightly negative role in Katha, and in Yash Chopra's Faasle. However his films between 1985-1997 were not successful at the box office.

In the 1990s he acted in fewer films and made his last few film appearance in Saas Bahu Aur Sensex (2008) and Lahore (2009), for which he won the 2010 National Film Award for Best Supporting Actor. His last film as the leading man was Club 60 (2013). Realbollywood.com said on his performance in the film, "As a grieving father who won't allow his loss to be forgotten, he hits all the right notes treading that thin line between the melancholy and maudlin with majestic grace."[9]

In the late 90s, Farooq Sheikh acted in a number of television serials. Chamatkar on Sony and Ji Mantriji on Star plus are among the few. He also worked in a TV serial Shrikant which aired from 1985 to 1986. He compered in the Binny Double or Quits Quiz contest which was telecast over Vividh Bharathi. He also performed on stage in famous plays such as Tumhari Amrita directed by Feroz Abbas Khan, featuring Shabana Azmi.[10] The play was appreciated by audiences the world over for 12 years till 2004.[11] A sequel to this play was staged in India in 2004 titled "Aapki Soniya" with Farooq Sheikh and Sonali Bendre as main leads.[12] "Tumhari Amrita" completed its 20-year run on 26 Febraury, 2012[13] He directed Azhar Ka Khwab, an adaptation of Bernard Shaw’s Pygmalion in 2004.[14]

He had been the host of the popular TV show Jeena issi ka naam hai in which he interviewed many Bollywood celebrities. His sense of humor and direct humble approach was the USP of the show.

మరణం

[మార్చు]

ఫారూఖ్ షేఖ్ 27 డిసెంబరు 2013 న, దుబాయిలో గుండెపోటు వలన మరణించాడు. యితడు తన కుటుంబంతో దుబాయికి విహారయాత్రకు వెళ్ళాడు. ఇతడి అంతిమ క్రియలు, ముంబాయిలో 28 డిసెంబరు 2013 న జరుగుతాయి. .[4][15]

సినిమాలు

[మార్చు]
Acting Filmography
సినిమా టైటిల్ పాత్ర
క్లబ్ 60 (2013) డా. తారిక్
Yeh Jawaani Hai Deewani (2013) థాపర్
షాంఘై (2012) కౌల్
Listen... Amaya (2013) Jayant
Tell Me O Khuda (2011) Ravi Kapoor
Accident on Hill Road (2009) Prakash Shrivastava
లాహోర్ (2009) S K Rao
సాస్ బహు ఔర్ సెన్సెక్స్ (2008) ఫైరోజ్ సేత్నా, స్టాక్ బ్రోకర్
Lépidoptère (1998) Le collègue du jongleur
మొహబ్బత్ (1997)
అబ్ ఇన్సాఫ్ హోగా (1995)
మాయా మేమ్ సాబ్ (1992) డా.చారుదాస్
Jaan-E-Wafa (1990)
Mera Damad (1990)
Toofan (1989) Gopal Sharma
Doosra Kanoon (1989) Diwan Sardarilal
Biwi Ho To Aisi (1988) Suraj Bhandari
Gharwali Baharwali (1988) Sunil Khanna
Peechha Karo (1987) Vijay
Rajlakshmi (1987)
Khel Mohabbat Ka (1986) Amit Verma
అంజుమన్ (1986) Sajid
Ek Pal (1986) Jeet Barua
ఫాస్లే (1985) సంజయ్
సల్మా (1985)
లోరీ (1984) Bhupinder Singhpeechha karro[1986]
Ab Ayega Mazaa (1984) Vijay
Yahan Wahan (1984)
Lakhon Ki Baat (1984) Alok Prakash
Rang Birangi (1983) Prof. Jeet Saxena
Ek Baar Chale Aao (1983)
కథ (1983) Bashudev
Kissi Se Na Kehna (1983) Ramesh
బాజార్ (1982) Sarju
Saath Saath (1982) Avinash
చష్మే బద్దూర్ (1981) Siddharth Parashar
ఉమ్రావ్ జాన్ (1981) నవాబ్ సుల్తాన్
నూరీ (1979) Yusuf Fakir Mohammed
గమన్ (1978) Ghulam Hussain
Shatranj Ke Khiladi (1977) Aqueel
మేరే సాథ్ చల్ (1974) Amit
గరం హవా (1973) సికందర్ మిర్జా

మూలాలు

[మార్చు]
  1. Getting nostalgic about Farooq Sheikh Rediff.com, 4 September 2008.
  2. Writing its own destiny Archived 2012-09-11 at Archive.today Screen, Namita Nivas, 28 November 2008.
  3. "And the National Award goes to..." The Times of India. Sep 17, 2010. Archived from the original on 2012-11-03. Retrieved 2013-12-28.
  4. 4.0 4.1 "Veteran actor Farooq Sheikh dies in Dubai". ABP News. 28 December 2013.
  5. Malavika Sangghvi (June 18, 2012). "Sheila ki Jawani". Mid Day.
  6. Farooque Shaikh: The big picture The Times of India, 14 September 2002.
  7. "Happy Choices". screenindia.com. Archived from the original on 2008-08-31. Retrieved 2013-12-28.
  8. http://dearcinema.com/news/abu-dhabi-film-festival-celebrate-100-years-indian-cinema/3052
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-28. Retrieved 2013-12-28.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-30. Retrieved 2013-12-28.
  11. http://www.financialexpress.com/news/when-tumhari-amrita-becomes-aapki-sonia/60656
  12. http://tribune.com.pk/story/565514/sajid-hasan-all-set-for-aapki-soniya/
  13. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-28. Retrieved 2013-12-28.
  14. http://www.tribuneindia.com/2004/20040808/spectrum/tv.htm
  15. "Veteran Actor Farooq Sheikh dies of Heart Attack". Retrieved 28 December 2013.

బయటి లింకులు

[మార్చు]
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు