ఫాల్కే అవార్డు విజేతలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫాల్కే అవార్డు విజేతలు భారతీయ సినీ ప్రపంచంలో అత్యున్నత పురస్కారం అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన ప్రముఖుల జీవితచరిత్రల గురించిన తెలుగు రచన. దీని సంకలన కర్త హెచ్. రమేష్ బాబు. ఇది చిన్నీ పబ్లికేషన్స్ ద్వారా 2003 సంవత్సరంలో ప్రచురించబడినది.

 1. వెండితెర వెన్నెల రాణి దేవికా రాణి
 2. కళాఖండాలు తీసిన బి. ఎన్. సర్కార్
 3. నటన ఆయనకు ఆరో ప్రాణం పృథ్వీరాజ్ కపూర్
 4. సైగల్ చెంప ఛెళ్ళుమనిపించిన వాడు పంకజ్ మల్లిక్
 5. తొలి గ్లామర్ స్టార్ రూబి మేయర్ ( సులోచన)
 6. అలనాటి అందాల తారామణి కానన్ దేవి
 7. ఉత్తమ చిత్రాల దర్శకుడు నితిన్ బోస్
 8. ఆపాత మధుర స్వరాల ఆర్. సి. బోరాల్
 9. తొలినాటి వెండితెర వెలుగు సోహ్రాబ్ మోడి
 10. హిందీ తెరపై తొలి తెలుగు హీరో పైడి జైరాజ్
 11. హిందీ సినీ సంగీతానికే ఉస్తాద్ నౌషాద్ అలీ
 12. భారతీయ సినిమాపై చెరగని ముద్ర సత్యజిత్ రే
 13. అభ్యుదయ సినీ దార్శనికుడు వి. శాంతారాం
 14. ఇండియన్ షోమెన్ రాజ్ కపూర్
 15. మహానటుడు అశోక్ కుమార్
 16. ప్రపంచ సినీ సీమకే భారతరత్న గాన కోకిల లతా మంగేష్కర్
 17. మరాఠీ సినీరంగ వైతాళికుడు బాలాజీ పెండార్కర్
 18. సాంస్కృతికోద్యమ సైనికుడు భూపేన్ హజారికా
 19. హిందీ సినీగీతానికి ఉర్దూ సొబగులద్దిన మజ్రూహ్ సుల్తాన్ పూరి
 20. మహోన్నత నటశిఖరం దిలీప్ కుమార్
 21. వ్యాపార దృక్పధంతో సామాజిక చిత్రాలు నిర్మించిన బి. ఆర్. చోప్రా
 22. ప్రేక్షకుల హృదయాలను కదిలించిన దర్శక హృషికేశ్ ముఖర్జీ
 23. గానామృత వర్షిణి ఆశా భోంస్లే
 24. అలుపెరుగని సినీ యాత్రికుడు యశ్ చోప్రా

మూలాలు

[మార్చు]
 • ఫాల్కే అవార్డు విజేతలు, హెచ్. రమేష్ బాబు, చిన్నీ పబ్లికేషన్స్, 2003.