మౌల్వి అబ్దుల్ హఖ్

వికీపీడియా నుండి
(బాబా ఎ ఉర్దు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మౌల్వి అబ్దుల్ హఖ్ (1870-1961) ప్రముఖ ముస్లిం విద్వాంసుడు. ఇతనికి బాబా ఎ ఉర్దు అనే బిరుదు గలదు.

పరిచయం[మార్చు]

హఖ్ ఏప్రిల్ 20, 1870, ఘజియాబాద్ జిల్లా హపుర్ లో జన్మించాడు. ఇతడు ఉర్దూ, దక్కని, పారశీ, అరబ్బీ భాషలను అనుసంధానీకరించాడు. అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ నుండి పట్టభద్రుడయ్యాడు. ఇతడు అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ ను 1903 అలీగఢ్ లో స్థాపించాడు.

రచనలు[మార్చు]

  • ఇంగ్లీషు-ఉర్దూ నిఘంటువు
  • చంద్ హమ్ అసర్ (కొందరు సమకాలీనులు)
  • మక్తూబాత్ (గ్రాంధికాలు)
  • ముఖాదిమాత్
  • తాఖీదాత్
  • ఖవాయిద్-ఎ-ఉర్దూ (ఉర్దూ వ్యాకరణం)
  • దీబాచ దాస్తాన్ రాణి కేట్కి (రాణి కేట్కీ జీవితచరితం)

సంతకము[మార్చు]

AbdulHaq Autograph.jpg