బార్మియోక్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బార్మియోక్
సిక్కిం శాసనసభలో మాజీ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
భారతదేశ పరిపాలనా విభాగాలుఈశాన్య భారతదేశం
రాష్ట్రంసిక్కిం
ఏర్పాటు తేదీ1979
రద్దైన తేదీ2008[1]
మొత్తం ఓటర్లు6,888

బార్మియోక్ శాసనసభ నియోజకవర్గం సిక్కిం రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికల సభ్యుడు పార్టీ
1979[2] టిల్ బహదూర్ లింబు సిక్కిం జనతా పరిషత్
1985[3] బీర్బల్ సుబ్బా సిక్కిం సంగ్రామ్ పరిషత్
1989[4]
1994[5] తులషి ప్రసాద్ ప్రధాన్ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్
1999[6]
2004[7] నరేంద్ర కుమార్ సుబ్బా

ఎన్నికల ఫలితాలు

[మార్చు]

అసెంబ్లీ ఎన్నికలు 2004

[మార్చు]
2004 సిక్కిం శాసనసభ ఎన్నికలు : బార్మియోక్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌డిఎఫ్‌ నరేంద్ర కుమార్ సుబ్బా 4,029 71.92% 26.17
ఐఎన్‌సీ పుష్పక్ రామ్ సుబ్బా 1,479 26.40% 11.43
స్వతంత్ర ఓం ప్రకాష్ బిస్తా 48 0.86% కొత్తది
స్వతంత్ర పురాణ్ కుమార్ చెత్రీ 46 0.82% కొత్తది
మెజారిటీ 2,550 45.52% 39.04
పోలింగ్ శాతం 5,602 81.33% 1.51
నమోదైన ఓటర్లు 6,888 6.91

అసెంబ్లీ ఎన్నికలు 1999

[మార్చు]
1999 సిక్కిం శాసనసభ ఎన్నికలు : బార్మియోక్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌డిఎఫ్‌ తులషి ప్రసాద్ ప్రధాన్ 2,353 45.75% 2.26
ఎస్‌ఎస్‌పీ బీరేంద్ర సుబ్బా 2,020 39.28% 5.65
ఐఎన్‌సీ లక్ష్మీ ప్రసాద్ తివారీ 770 14.97% 5.98
మెజారిటీ 333 6.47% 3.38
పోలింగ్ శాతం 5,143 81.28% 2.31
నమోదైన ఓటర్లు 6,443 14.66

అసెంబ్లీ ఎన్నికలు 1994

[మార్చు]
1994 సిక్కిం శాసనసభ ఎన్నికలు : బార్మియోక్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌డిఎఫ్‌ తులషి ప్రసాద్ ప్రధాన్ 2,007 43.49% కొత్తది
ఎస్‌ఎస్‌పీ బీరేంద్ర సుబ్బా 1,552 33.63% 35.62
ఐఎన్‌సీ బీర్బల్ టామ్లింగ్ 967 20.95% 19.37
స్వతంత్ర ప్రవీణ్ గురుంగ్ 30 0.65% కొత్తది
ఆర్ఎస్‌పీ పుష్పా లాల్ శర్మ 30 0.65% కొత్తది
స్వతంత్ర వీర్ మాన్ సుబ్బా 29 0.63% కొత్తది
మెజారిటీ 455 9.86% 32.98
పోలింగ్ శాతం 4,615 83.89% 13.14
నమోదైన ఓటర్లు 5,619

అసెంబ్లీ ఎన్నికలు 1989

[మార్చు]
1989 సిక్కిం శాసనసభ ఎన్నికలు : బార్మియోక్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌ఎస్‌పీ బీర్ బాల్ సుబ్బా 2,624 69.25% 25.46
ఆర్ఐఎస్ రామ్ చంద్ర పౌడ్యాల్ 1,001 26.42% కొత్తది
డెంజాంగ్ పీపుల్స్ చోగ్పి జనార్ధన్ లింబూ 83 2.19% కొత్తది
ఐఎన్‌సీ రణ్ బహదూర్ సుబ్బా 60 1.58% 39.79
స్వతంత్ర ధన్ లాల్ లాంబూ 21 0.55% కొత్తది
మెజారిటీ 1,623 42.83% 40.42
పోలింగ్ శాతం 3,789 72.10% 0.75
నమోదైన ఓటర్లు 5,492

అసెంబ్లీ ఎన్నికలు 1985

[మార్చు]
1985 సిక్కిం శాసనసభ ఎన్నికలు : బార్మియోక్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌ఎస్‌పీ బీర్బల్ సుబ్బా 1,287 43.79% కొత్తది
ఐఎన్‌సీ మనితా ప్రధాన్ 1,216 41.37% కొత్తది
స్వతంత్ర బీర్ఖా బహదూర్ సుబ్బా 314 10.68% కొత్తది
స్వతంత్ర ధన్‌లాల్ సుబ్బా 48 1.63% కొత్తది
స్వతంత్ర గంగారాం 41 1.40% కొత్తది
మెజారిటీ 71 2.42% 10.57
పోలింగ్ శాతం 2,939 71.74% 3.08
నమోదైన ఓటర్లు 4,214 35.59

అసెంబ్లీ ఎన్నికలు 1979

[మార్చు]
1979 సిక్కిం శాసనసభ ఎన్నికలు : బార్మియోక్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌జెపీ టిల్ బహదూర్ లింబు 688 33.20% కొత్తది
ఎస్‌పీసీ భక్త బహదూర్ చెత్రి 419 20.22% కొత్తది
ఎస్‌సీ (ఆర్) మనితా ప్రధాన్ 419 20.22% కొత్తది
స్వతంత్ర మోని ప్రసాద్ సుబ్బా 305 14.72% కొత్తది
స్వతంత్ర నీడప్ లెప్చా 112 5.41% కొత్తది
జేపీ మణి రాజ్ రాయ్ 70 3.38% కొత్తది
స్వతంత్ర దేవి ప్రసాద్ గురుంగ్ 25 1.21% కొత్తది
స్వతంత్ర పదమ్ సింగ్ సుబ్బా 18 0.87% కొత్తది
స్వతంత్ర జగ్ బహదూర్ ఛెత్రి 16 0.77% కొత్తది
మెజారిటీ 269 12.98%
పోలింగ్ శాతం 2,072 71.07%
నమోదైన ఓటర్లు 3,108

మూలాలు

[మార్చు]
  1. "THE REPRESENTATION OF THE PEOPLE ACT, 1950" (PDF). Archived from the original (PDF) on 19 February 2024. Retrieved 19 February 2024.
  2. "Statistical Report on General Election, 1979 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.
  3. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.
  4. "Statistical Report on General Election, 1989 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.
  5. "Statistical Report on General Election, 1994 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 15 February 2024.
  6. "Statistical Report on General Election, 1999 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 15 February 2024.
  7. "Statistical Report on General Election, 2004 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.