Jump to content

డెంటమ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
డెంటమ్
సిక్కిం శాసనసభలో మాజీ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగంఈశాన్య భారతదేశం
రాష్ట్రంసిక్కిం
ఏర్పాటు తేదీ1979
రద్దైన తేదీ2008[1]
మొత్తం ఓటర్లు7,480

డెంటమ్ శాసనసభ నియోజకవర్గం సిక్కిం రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికల సభ్యుడు పార్టీ
1979[2] పదం లాల్ గురుంగ్ సిక్కిం కాంగ్రెస్
1985[3] సిక్కిం సంగ్రామ్ పరిషత్
1989[4]
1994[5] చక్ర బహదూర్ సుబ్బా సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్
1999[6] నరేంద్ర కుమార్ సుబ్బా
2004[7] దీపక్ కుమార్ గురుంగ్

ఎన్నికల ఫలితాలు

[మార్చు]

అసెంబ్లీ ఎన్నికలు 2004

[మార్చు]
2004 సిక్కిం శాసనసభ ఎన్నికలు : డెంటమ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌డిఎఫ్‌ దీపక్ కుమార్ గురుంగ్ 4,158 65.42% 13.01
ఐఎన్‌సీ షేర్ హాంగ్ సుబ్బా 2,093 32.93% 29.73
స్వతంత్ర మంగళ్ ధోజ్ సుబ్బా 105 1.65% కొత్తది
మెజారిటీ 2,065 32.49% 24.47
పోలింగ్ శాతం 6,356 84.97% 0.66
నమోదైన ఓటర్లు 7,480 7.87

అసెంబ్లీ ఎన్నికలు 1999

[మార్చు]
1999 సిక్కిం శాసనసభ ఎన్నికలు: డెంటమ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌డిఎఫ్‌ నరేంద్ర కుమార్ సుబ్బా 3,112 52.41% 11.57
ఎస్‌ఎస్‌పీ పదమ్ లాల్ గురుంగ్ 2,636 44.39% 10.05
ఐఎన్‌సీ లక్ష్మీ ప్రసాద్ సుబ్బా 190 3.20% 16.20
మెజారిటీ 476 8.02% 1.52
పోలింగ్ శాతం 5,938 86.62% 1.64
నమోదైన ఓటర్లు 6,934 8.46

అసెంబ్లీ ఎన్నికలు 1994

[మార్చు]
1994 సిక్కిం శాసనసభ ఎన్నికలు: డెంటమ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌డిఎఫ్‌ చక్ర బహదూర్ సుబ్బా 2,193 40.84% కొత్తది
ఎస్‌ఎస్‌పీ పదమ్ లాల్ గురుంగ్ 1,844 34.34% 39.80
ఐఎన్‌సీ ఖర్కా ధోజ్ సుబ్బా 1,042 19.40% 7.07
స్వతంత్ర పుణ్య ప్రసాద్ శర్మ 291 5.42% కొత్తది
మెజారిటీ 349 6.50% 54.11
పోలింగ్ శాతం 5,370 85.53% 15.37
నమోదైన ఓటర్లు 6,393

అసెంబ్లీ ఎన్నికలు 1989

[మార్చు]
1989 సిక్కిం శాసనసభ ఎన్నికలు: డెంటమ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌ఎస్‌పీ పదం లాల్ గురుంగ్ 3,102 74.14% 3.05
ఆర్ఐఎస్ పుష్ప మణి చెత్రీ 566 13.53% కొత్తది
ఐఎన్‌సీ లక్ష్మీ ప్రసాద్ సుబ్బా 516 12.33% 4.55
మెజారిటీ 2,536 60.61% 0.30
పోలింగ్ శాతం 4,184 70.92% 4.51
నమోదైన ఓటర్లు 6,097

అసెంబ్లీ ఎన్నికలు 1985

[మార్చు]
1985 సిక్కిం శాసనసభ ఎన్నికలు: డెంటమ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌పీసీ పదం లాల్ గురుంగ్ 2,355 77.19% కొత్తది
ఐఎన్‌సీ లక్ష్మీ ప్రసాద్ సుబ్బా 515 16.88% కొత్తది
జేపీ పదమ్ సింగ్ సుబ్బా 56 1.84% 2.90
స్వతంత్ర ఫుర్బా షెర్పా 54 1.77% కొత్తది
స్వతంత్ర టిల్ బహదూర్ సుబ్బా 41 1.34% కొత్తది
స్వతంత్ర నారాయణ్ ప్రధాన్ 29 0.95% కొత్తది
మెజారిటీ 1,840 60.31% 34.34
పోలింగ్ శాతం 3,051 66.51% 3.37
నమోదైన ఓటర్లు 4,759 46.30

అసెంబ్లీ ఎన్నికలు 1979

[మార్చు]
1979 సిక్కిం శాసనసభ ఎన్నికలు: డెంటమ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌సీ (ఆర్) పదం లాల్ గురుంగ్ 949 43.23% కొత్తది
ఎస్‌జెపీ పహల్మాన్ సుబ్బా 379 17.27% కొత్తది
స్వతంత్ర కేదార్ జంగ్ బాస్నెట్ 362 16.49% కొత్తది
ఎస్‌పీసీ ప్రతాప్ సింగ్ తివారీ 206 9.38% కొత్తది
జేపీ ఫుర్ షెరింగ్ లక్సమ్ 104 4.74% కొత్తది
స్వతంత్ర మన్ బహదూర్ సుబ్బా 74 3.37% కొత్తది
స్వతంత్ర కుల్ బహదూర్ గురుంగ్ 57 2.60% కొత్తది
స్వతంత్ర ఫుర్బా షెరింగ్ షెర్పా 41 1.87% కొత్తది
స్వతంత్ర బాబూలాల్ గోయల్ 23 1.05% కొత్తది
మెజారిటీ 570 25.97%
పోలింగ్ శాతం 2,195 72.03%
నమోదైన ఓటర్లు 3,253

మూలాలు

[మార్చు]
  1. "THE REPRESENTATION OF THE PEOPLE ACT, 1950" (PDF). Archived from the original (PDF) on 19 February 2024. Retrieved 19 February 2024.
  2. "Statistical Report on General Election, 1979 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.
  3. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.
  4. "Statistical Report on General Election, 1989 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.
  5. "Statistical Report on General Election, 1994 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 15 February 2024.
  6. "Statistical Report on General Election, 1999 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 15 February 2024.
  7. "Statistical Report on General Election, 2004 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.