Jump to content

కబీ టింగ్దా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కబీ టింగ్దా
సిక్కిం శాసనసభలో మాజీ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగంఈశాన్య భారతదేశం
రాష్ట్రంసిక్కిం
ఏర్పాటు తేదీ1979
రద్దైన తేదీ2008[1]
మొత్తం ఓటర్లు6,163

కబీ టింగ్దా శాసనసభ నియోజకవర్గం సిక్కిం రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికల సభ్యుడు పార్టీ
1979[2] సోనమ్ షెరింగ్ సిక్కిం జనతా పరిషత్
1985[3] కల్జాంగ్ గ్యాత్సో భారత జాతీయ కాంగ్రెస్
1989[4] హంగూ త్షెరింగ్ భూటియా సిక్కిం సంగ్రామ్ పరిషత్
1994[5] తేన్లే షెరింగ్ భూటియా సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్
1999[6]
2004[7]

ఎన్నికల ఫలితాలు

[మార్చు]

అసెంబ్లీ ఎన్నికలు 2004

[మార్చు]
2004 సిక్కిం శాసనసభ ఎన్నికలు: కబీ టింగ్డా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌డిఎఫ్‌ తేన్లే షెరింగ్ భూటియా ఏకగ్రీవ ఎన్నిక
నమోదైన ఓటర్లు 6,163 10.91

అసెంబ్లీ ఎన్నికలు 1999

[మార్చు]
1999 సిక్కిం శాసనసభ ఎన్నికలు: కబీ టింగ్డా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌డిఎఫ్‌ తేన్లే షెరింగ్ భూటియా 2,028 43.07% 4.02
ఐఎన్‌సీ టి. లచుంగ్పా 1,418 30.11% 7.55
ఎస్‌ఎస్‌పీ పాల్డెన్ భూటియా 1,263 26.82% 3.98
మెజారిటీ 610 12.95% 11.57
పోలింగ్ శాతం 4,709 86.27% 10.07
నమోదైన ఓటర్లు 5,557 4.26

అసెంబ్లీ ఎన్నికలు 1994

[మార్చు]
1994 సిక్కిం శాసనసభ ఎన్నికలు: కబీ టింగ్డా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌డిఎఫ్‌ తేన్లే షెరింగ్ భూటియా 1,554 39.05% కొత్తది
ఐఎన్‌సీ టి. లచుంగ్పా 1,499 37.66% 1.41
ఎస్‌ఎస్‌పీ పెమా షెరాప్ లెప్చా 909 22.84% 32.82
మెజారిటీ 55 1.38% 15.20
పోలింగ్ శాతం 3,980 81.43% 1.86
నమోదైన ఓటర్లు 5,330

అసెంబ్లీ ఎన్నికలు 1989

[మార్చు]
1989 సిక్కిం శాసనసభ ఎన్నికలు: కబీ టింగ్డా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌ఎస్‌పీ హంగూ త్షెరింగ్ భూటియా 1,806 55.65% 21.94
ఐఎన్‌సీ కల్జాంగ్ గ్యాట్సో 1,268 39.08% 9.62
ఆర్ఐఎస్ సోనమ్ దోర్జీ 37 1.14% కొత్తది
మెజారిటీ 538 16.58% 1.60
పోలింగ్ శాతం 3,245 73.37% 14.43
నమోదైన ఓటర్లు 4,240

అసెంబ్లీ ఎన్నికలు 1985

[మార్చు]
1985 సిక్కిం శాసనసభ ఎన్నికలు: కబీ టింగ్డా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ కల్జాంగ్ గ్యాత్సో 1,102 48.70% కొత్తది
ఎస్‌ఎస్‌పీ గీచింగ్ భూటియా 763 33.72% కొత్తది
స్వతంత్ర ఏజింగ్ లెప్చా 324 14.32% కొత్తది
స్వతంత్ర కర్మ చుల్తిం భూటియా 46 2.03% కొత్తది
స్వతంత్ర కర్మ పింత్సు భూటియా 13 0.57% కొత్తది
మెజారిటీ 339 14.98% 6.72
పోలింగ్ శాతం 2,263 66.08% 3.29
నమోదైన ఓటర్లు 3,644 27.41

అసెంబ్లీ ఎన్నికలు 1979

[మార్చు]
1979 సిక్కిం శాసనసభ ఎన్నికలు: కబీ టింగ్డా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌జెపీ సోనమ్ షెరింగ్ 852 50.65% కొత్తది
జేపీ కల్జాంగ్ గ్యాట్సో 713 42.39% కొత్తది
స్వతంత్ర నిమా కాజీ 51 3.03% కొత్తది
ఎస్‌పీసీ దావా తెందుప్ లేప్చా 45 2.68% కొత్తది
స్వతంత్ర సోనమ్ దోర్జీ 21 1.25% కొత్తది
మెజారిటీ 139 8.26%
పోలింగ్ శాతం 1,682 60.91%
నమోదైన ఓటర్లు 2,860

మూలాలు

[మార్చు]
  1. "THE REPRESENTATION OF THE PEOPLE ACT, 1950" (PDF). Archived from the original (PDF) on 19 February 2024. Retrieved 19 February 2024.
  2. "Statistical Report on General Election, 1979 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.
  3. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.
  4. "Statistical Report on General Election, 1989 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.
  5. "Statistical Report on General Election, 1994 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 15 February 2024.
  6. "Statistical Report on General Election, 1999 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 15 February 2024.
  7. "Statistical Report on General Election, 2004 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.