రాటేపాణి-పశ్చిమ పెండమ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాటేపాణి-పశ్చిమ పెండమ్
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంసిక్కిం
ఏర్పాటు1979
రద్దు చేయబడింది2008[1]
మొత్తం ఓటర్లు10,253

రాటేపాణి-పశ్చిమ పెండమ్ శాసనసభ నియోజకవర్గం సిక్కిం రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది.[2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికల సభ్యుడు పార్టీ
1979[3] బీర్ బహదూర్ లోహర్ సిక్కిం కాంగ్రెస్
1985[4] చంద్ర కుమార్ మొహొరా సిక్కిం సంగ్రామ్ పరిషత్
1989[5]
1994[6] ఐతా సింగ్ బరైలీ (కామి) సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్
1999[7] చంద్ర కుమార్ మొహొరా
2004[8] ఐతా సింగ్ బరైలీ (కామి)

ఎన్నికల ఫలితాలు

[మార్చు]

అసెంబ్లీ ఎన్నికలు 2004

[మార్చు]
2004 సిక్కిం శాసనసభ ఎన్నికలు: రాటేపాని–వెస్ట్ పెండమ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌డిఎఫ్‌ ఐతా సింగ్ బరైలీ (కామి) 6,553 83.46% 27.32
ఐఎన్‌సీ జంగా బిర్ దర్నాల్ 1,170 14.90% 13.98
స్వతంత్ర టేక్ బహదూర్ థాటల్ 129 1.64% కొత్తది
మెజారిటీ 5,383 68.56% 55.35
పోలింగ్ శాతం 7,852 76.58% 5.78
నమోదైన ఓటర్లు 10,253 16.39

అసెంబ్లీ ఎన్నికలు 1999

[మార్చు]
1999 సిక్కిం శాసనసభ ఎన్నికలు: రాటేపాని–వెస్ట్ పెండమ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌డిఎఫ్‌ చంద్ర కుమార్ మొహొరా 4,073 56.14% 0.50
ఎస్‌ఎస్‌పీ మదన్ కుమార్ సింటూరి 3,115 42.94% 7.26
ఐఎన్‌సీ రవీంద్ర మదన్ రసైలీ 67 0.92% 4.90
మెజారిటీ 958 13.20% 6.76
పోలింగ్ శాతం 7,255 83.94% 2.35
నమోదైన ఓటర్లు 8,809 15.03

అసెంబ్లీ ఎన్నికలు 1994

[మార్చు]
1994 సిక్కిం శాసనసభ ఎన్నికలు : రాటేపాని–వెస్ట్ పెండమ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌డిఎఫ్‌ ఐతా సింగ్ బరైలీ (కామి) 3,409 55.64% కొత్తది
ఎస్‌ఎస్‌పీ మదన్ కుమార్ సింటూరి 2,186 35.68% 34.56
ఐఎన్‌సీ బీర్ బహదూర్ లోహర్ 357 5.83% 6.63
ఆర్‌ఎస్‌పీ కమల్ కుమార్ ఖతీ 88 1.44% కొత్తది
స్వతంత్ర ఐసోరీ మాఝీ 62 1.01% కొత్తది
మెజారిటీ 1,223 19.96% 37.83
పోలింగ్ శాతం 6,127 82.10% 9.62
నమోదైన ఓటర్లు 7,658

అసెంబ్లీ ఎన్నికలు 1989

[మార్చు]
1989 సిక్కిం శాసనసభ ఎన్నికలు: రాటేపాని–వెస్ట్ పెండమ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌ఎస్‌పీ చంద్ర కుమార్ మొహొరా 3,401 70.24% 1.79
ఐఎన్‌సీ మధుకర్ దర్జీ 603 12.45% 4.39
ఆర్ఐఎస్ కె.కె. తాటల్ 518 10.70% కొత్తది
మెజారిటీ 2,798 57.79% 6.19
పోలింగ్ శాతం 4,842 65.74% 5.96
నమోదైన ఓటర్లు 6,879

అసెంబ్లీ ఎన్నికలు 1985

[మార్చు]
1985 సిక్కిం శాసనసభ ఎన్నికలు: రాటేపాని–వెస్ట్ పెండమ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌ఎస్‌పీ చంద్ర కుమార్ మొహొరా 2,373 68.45% కొత్తది
ఐఎన్‌సీ బద్రీ తాటల్ 584 16.84% 14.43
స్వతంత్ర మధుకర్ దర్జీ 349 10.07% కొత్తది
స్వతంత్ర బీర్ బహదూర్ లోహర్ 111 3.20% కొత్తది
స్వతంత్ర దీపంద్ర కుమార్ సింగ్ 50 1.44% కొత్తది
మెజారిటీ 1,789 51.60% 28.87
పోలింగ్ శాతం 3,467 66.75% 4.31
నమోదైన ఓటర్లు 5,381 30.39

అసెంబ్లీ ఎన్నికలు 1979

[మార్చు]
1979 సిక్కిం శాసనసభ ఎన్నికలు: రాటేపాని–వెస్ట్ పెండమ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్‌సీ (ఆర్) బీర్ బహదూర్ లోహర్ 1,348 54.33% కొత్తది
ఎస్‌పీసీ ఐసోరీ మాఝీ 784 31.60% కొత్తది
ఎస్‌జెపీ దుర్గా సింగ్ సింటూరి 134 5.40% కొత్తది
సిక్కిం షెడ్యూల్డ్ క్యాస్ట్ లీగ్ పూర్ణ బహదూర్ ఖాతీ 68 2.74% కొత్తది
ఐఎన్‌సీ కుశుదాస్ దర్జీ 60 2.42% కొత్తది
స్వతంత్ర జంగా బహదూర్ ఖతీ 52 2.10% కొత్తది
జేపీ సహబీర్ కమీ 35 1.41% కొత్తది
మెజారిటీ 564 22.73%
పోలింగ్ శాతం 2,481 64.96%
నమోదైన ఓటర్లు 4,127

మూలాలు

[మార్చు]
  1. "THE REPRESENTATION OF THE PEOPLE ACT, 1950" (PDF). Archived from the original (PDF) on 19 February 2024. Retrieved 19 February 2024.
  2. "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). Election commission of India. Retrieved 9 October 2017.
  3. "Statistical Report on General Election, 1979 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.
  4. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.
  5. "Statistical Report on General Election, 1989 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.
  6. "Statistical Report on General Election, 1994 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 15 February 2024.
  7. "Statistical Report on General Election, 1999 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 15 February 2024.
  8. "Statistical Report on General Election, 2004 to the Legislative Assembly of Sikkim" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 15 February 2024.