Jump to content

సంఘ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

సంఘ శాసనసభ నియోజకవర్గం సిక్కిం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మంగన్ జిల్లా, సిక్కిం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] ఈ నియోజకవర్గం సిక్కింలోని బౌద్ధ సన్యాసుల సంఘం (సంఘ) కోసం రిజర్వ్ చేయబడింది.[2] రాష్ట్రంలోని 111 గుర్తింపు పొందిన మఠాలలో నమోదు చేసుకున్న బౌద్ధ సన్యాసులు, సన్యాసినులు మాత్రమే ఈ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారు.వారు మాత్రమే తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. వేయగలరు.[3][4]

సిక్కిం స్టేట్ కౌన్సిల్ సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1958 లహరిపా రిన్జింగ్ లామా సిక్కిం నేషనల్ పార్టీ
1967 పెమ లామా స్వతంత్ర
1970[5] రిన్జింగ్ చెవాంగ్ లామా
1973[6] పేచింగ్ లామా సిక్కిం నేషనల్ పార్టీ
1974[7][8] కర్మ గొంపు లామా సిక్కిం నేషనల్ కాంగ్రెస్

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1974[8] కర్మ గొంపు లామా సిక్కిం నేషనల్ కాంగ్రెస్
1979 లాచెన్ గాంచెన్ రింపుచ్చి స్వతంత్ర
1985 నమ్ఖా గ్యాల్ట్‌సెన్ సిక్కిం సంగ్రామ్ పరిషత్
1989
1994 భారత జాతీయ కాంగ్రెస్
1999 పాల్డెన్ లామా స్వతంత్ర
2004 షెరింగ్ లామా భారత జాతీయ కాంగ్రెస్
2009[9] ఫేటూక్ టి.ఎస్.హెచ్. భూటియా సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్
2014[10][11][12][13] సోనమ్ లామా సిక్కిం క్రాంతికారి మోర్చా
2019[14][15]

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 227, 250.
  2. "32-Sangha constituency: Sikkim's intangible seat, where only monks contest and vote". The Hindu. 4 April 2019. Retrieved 3 January 2021.
  3. 4 April 2019. "32-Sangha constituency: Sikkim's intangible seat, where only monks contest and vote". The Hindu. Retrieved 3 January 2021.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "32-Sangha Assembly constituency - One of its kind in the country". ceosikkim.nic.in. Archived from the original on 2019-08-18. Retrieved 22 January 2021.
  5. "Sikkim Darbar Gazette - Declaration of the Results of Election, 1970". 14 May 1970. pp. 59–60. Retrieved 16 June 2021.
  6. Sunanda K Datta-Ray (1984). Smash And Grab - Annexation Of Sikkim. p. 166. Retrieved 15 June 2021. ...they were supported by Peyching Lama, who had been elected un-contested from the monasteries...
  7. S. Balakrishnan. "Viewpoint: 'Sangha' Constituency - Sikkim's Unique Seat". thephoenixpostindia.com. Archived from the original on 19 జనవరి 2021. Retrieved 19 January 2021.
  8. 8.0 8.1 AC Sinha. "Chapter 8: Sikkim" (PDF). ...election to the State Assembly were held in April, 1974. With exception of one Lepcha-Bhotia seat to a nominee of Sikkim National Party, the remaining 31 seats were captured by the newly formed Sikkim Congress.[permanent dead link]
  9. "Statistical Report on General Election, 2009 to the Legislative Assembly of Sikkim" (PDF). eci.nic.in. Election Commission of India. 2009. Archived from the original (PDF) on 2014-04-04.
  10. "Sikkim Result Status". ECI. p. 1. Archived from the original on 17 May 2014. Retrieved 2014-05-16.
  11. "Sikkim Result Status". ECI. p. 2. Archived from the original on 17 May 2014. Retrieved 2014-05-16.
  12. "Sikkim Result Status". ECI. p. 3. Archived from the original on 17 May 2014. Retrieved 2014-05-16.
  13. "Sikkim Result Status". ECI. p. 4. Archived from the original on 17 May 2014. Retrieved 2014-05-16.
  14. "Vidhan Sabha Elections Sikkim 2019 - Voters Turnout Statistical Data" (PDF). ceosikkim.nic.in. Retrieved 1 January 2021.
  15. Zee News (24 May 2019). "Sikkim Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 6 January 2024. Retrieved 6 January 2024.