బిశ్వదీప్ ఛటర్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిశ్వదీప్ ఛటర్జీ
బిశ్వదీప్ ఛటర్జీ (2020)
వృత్తిసినిమా సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్, ఆడియో మిక్సర్

బిశ్వదీప్ ఛటర్జీ భారతీయ సినిమా సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్, ఆడియో మిక్సర్. 2013లో మద్రాస్ కేఫ్,[1][2][3] 2015లో బాజీరావ్ మస్తానీ,[4] 2018లో ఉరి: ది సర్జికల్ స్ట్రైక్[5][6] సినిమాలకు మూడుసార్లు ఉత్తమ ఆడియోగ్రఫర్ గా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.[7][8] ఆస్కార్ అకాడమీ క్లాస్ ఆఫ్ 2018[9][10] సభ్యుడిగా కూడా పనిచేశాడు.

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు దర్శకుడు భాష ఇతర వివరాలు
2003 చోఖర్ బాలి: ఎ పాషన్ ప్లే ఋతుపర్ణో ఘోష్ బంగ్లా భాష తొలి సినిమా
2004 రెయిన్ కోట్ ఋతుపర్ణో ఘోష్ హిందీ
2005 పరిణీత ప్రదీప్ సర్కార్
అంతర్మహల్ ఋతుపర్ణో ఘోష్ బంగ్లా భాష
2006 లగే రహో మున్నా భాయ్ రాజ్‌కుమార్ హిరానీ హిందీ
2007 ఏకలవ్య: రాయల్ గార్డ్ విధు వినోద్ చోప్రా
ది లాస్ట్ లియర్ ఋతుపర్ణో ఘోష్ ఆంగ్ల భాష
2008 వయా డార్జిలింగ్ అరిందం నంది హిందీ
2009 3 ఇడియట్స్ రాజ్‌కుమార్ హిరానీ
2010 లఫాంగీ పరిండే ప్రదీప్ సర్కార్
డూ దూని ఛార్ హబీబ్ ఫైసల్
2011 అజేబ్ ప్రేమ్ అబాంగ్ అరిందమ్ దే బంగ్లా భాష
2012 పాంచ్ అధ్యాయ్ ప్రతిమ్ డి గుప్తా
2013 మేఘే ధాకా తారా కమలేశ్వర్ ముఖర్జీ
సత్యాన్వేషి ఋతుపర్ణో ఘోష్
మద్రాస్ కేఫ్ షూజిత్ సర్కార్ హిందీ
2014 బునో హన్ష్ అనిరుద్ధ రాయ్ చౌదరి బంగ్లా భాష
తీన్‌కాహోన్ బౌద్ధయాన్ ముఖర్జీ
2015 ఓపెన్ టీ బయోస్కోప్ అనింద్యా ఛటర్జీ
నాచోమ్-ఇయా కుంపసర్ బార్డ్రోయ్ బారెట్టో కొంకణి భాష
టీస్పూన్ అబన్ భరుచా దేవాన్స్ ఆంగ్ల భాష లఘుచిత్రం
పికు షూజిత్ సర్కార్ హిందీ
బాజీరావు మస్తానీ సంజయ్ లీలా బన్సాలీ
2016 పింక్ అనిరుద్ధ రాయ్ చౌదరి
2017 సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ జేమ్స్ ఎర్స్కిన్ ఆంగ్ల భాష

హిందీ

మరాఠీ భాష

దూహ్ మనీష్ సైనీ గుజరాతీ భాష
2018 పద్మావత్ సంజయ్ లీలా బన్సాలీ హిందీ
ది ట్రైబల్ స్కూప్ బీశ్వరంజన్ ప్రధాన్ ఒడియా భాష డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్
హిందీ
చిల్డ్రన్ ఆఫ్ సాయిల్ జుధాజిత్ బాగ్చి

రణదీప్ భట్టాచార్య

అక్టోబర్ షూజిత్ సర్కార్
రాజ్మా చావల్ లీనా యాదవ్
ఉరి: సర్జికల్ స్ట్రైక్ ఆదిత్య ధర్
లెటర్స్ నితిన్ శింగల్ లఘుచిత్రం
2019 రోమ్ రోమ్ మెయిన్ తన్నిష్ఠ ఛటర్జీ ఆంగ్ల భాష

హిందీ

ఇటాలియన్ భాష

2020 చింటూ కా బర్త్ డే దేవాన్షు సింగ్

సత్యాంశు సింగ్

హిందీ
వి ఇంద్రగంటి మోహన కృష్ణ తెలుగు
TBA శాకుంతలం గుణశేఖర్ తెలుగు, తమిళ భాష,

హిందీ

అవార్డులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "'Madras Café' sound designer on the art and craft of auditory imagery". The Indian Express. 2014-06-13. Retrieved 2023-05-11.
  2. "Making Bollywood Movies With Dolby Atmos". NDTV Gadgets 360 (in ఇంగ్లీష్). Retrieved 2023-05-11.
  3. "Awards" (PDF). www.dff.nic.in. 2014-04-16. Archived from the original (PDF) on 2014-04-16. Retrieved 2023-05-11.
  4. "61st NATIONAL FILM AWARDS FOR 2013" (PDF). Archived (PDF) from the original on 2014-04-16. Retrieved 2023-05-11.
  5. "Bishwadeep Chatterjee: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Retrieved 2023-05-11.
  6. "Ayushmann Khurrana, Vicky Kaushal, Amit Sharma, R Balki and some other delighted winners of the 66th National Film Awards react to the honour". Mumbai Mirror (in ఇంగ్లీష్). August 10, 2019. Retrieved 2023-05-11.
  7. "Uri - The Surgical Strike bags four National Film Awards; Vicky Kaushal reacts on best actor win". Cinema Express. Retrieved 2023-05-11.
  8. "Bollywood sound designer Bishwadeep Chatterjee reveals Uri experience". Sangbad Pratidin Home. 2019-08-10. Retrieved 2023-05-11.
  9. "Academy Invites 928 to Membership". Oscars.org (in ఇంగ్లీష్). Academy of Motion Picture Arts and Sciences. 2018-06-25. Retrieved 2023-05-11.
  10. Dasgupta, Priyanka (June 26, 2018). "Charulata: It feels good to be invited by the Academy: Soumitra and Madhabi". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-05-11.