భీమదేవరపల్లి బ్రాంచి
Jump to navigation
Jump to search
భీమదేవరపల్లి బ్రాంచి | |
---|---|
దర్శకత్వం | రమేష్ చెప్పాల |
రచన | రమేష్ చెప్పాల |
నిర్మాత | బత్తిని కీర్తిలత గౌడ్ రాజా నరేందర్ చెట్లపెల్లి |
తారాగణం | అంజిబాబు ప్రొఫెసర్ నాగేశ్వర్ జేడీ లక్ష్మీ నారాయణ అభిరామ్ |
ఛాయాగ్రహణం | కే. చిట్టిబాబు |
కూర్పు | బొంతల నాగేశ్వర రెడ్డి |
సంగీతం | చరణ్ అర్జున్ |
నిర్మాణ సంస్థలు | ఏబీ సినిమాస్ నిహాల్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2023 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
భీమదేవరపల్లి బ్రాంచి 2023లో రూపొందుతున్న సినిమా. ఏబీ సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన ఈ సినిమాకు రమేష్ చెప్పాల దర్శకత్వం వహించాడు.[1] అభిరామ్, అంజిబాబు, ప్రసన్న, రాజవ్వ, సుధాకర రెడ్డి, కీర్తి లత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్‌పోస్టర్ దర్శకుడు వేణుశ్రీరామ్ విడుదల చేయగా[2], టీజర్‌ను 2023 ఫిబ్రవరి 09న మంత్రి కేటీఆర్ చేతులమీదుగా విడుదల చేశారు.[3]
నటీనటులు[మార్చు]
- అంజి వల్గుమాన్
- ప్రసన్న
- ప్రొఫెసర్ నాగేశ్వర్
- జేడీ లక్ష్మీ నారాయణ[4][5]
- రాజవ్వ
- సుధాకర రెడ్డి
- కీర్తి లత
- అభిరామ్
- సుధాకర్ రెడ్డి
- రూప శ్రీనివాస్
- శుభోదయం సుబ్బారావు
- సి.ఎస్.ఆర్.వివ రెడ్డి
- బుర్ర శ్రీనివాస్ పద్మ
- సాయి ప్రసన్న
- మానుకోట ప్రసాద్
- గడ్డం నవీన్
- తాటి గీత మల్లికార్జున్
- మహి
- వాలి సత్య ప్రకాష్
- 'మిమిక్రీ' మహేష్
సాంకేతిక నిపుణులు[మార్చు]
- బ్యానర్: ఏబీ సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్
- నిర్మాత: బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ చెప్పాల
- సంగీతం: చరణ్ అర్జున్
- సినిమాటోగ్రఫీ: కే. చిట్టిబాబు
- పాటలు: సుద్దాల అశోక్ తేజ
- ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
- ఆర్ట్: టి. మోహన్
మూలాలు[మార్చు]
- ↑ Mana Telangana (2 July 2022). "కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ Namasthe Telangana (31 October 2022). "భీమదేవరపల్లి బ్రాంచ్‌లో." Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ Sakshi (10 February 2023). "టీజర్ ఆకట్టుకుంది – మంత్రి కేటీఆర్". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ A. B. P. Desam (29 September 2022). "నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ NTV Telugu (29 September 2022). "'భీమదేవరపల్లి బ్రాంచి'లో జేడీ లక్ష్మీనారాయణ!". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.