మరక్కార్: అరేబియా సముద్ర సింహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మరక్కార్: అరేబియా సముద్ర సింహం
దర్శకత్వంప్రియదర్శన్
స్క్రీన్ ప్లే
  • ప్రియదర్శన్
  • అని శశి
నిర్మాతఆంటోనీ పెరంబవూర్‌
తారాగణంమోహ‌న్‌లాల్‌
సుహాసిని
కీర్తి సురేష్
కల్యాణీ ప్రియదర్శన్
ఛాయాగ్రహణంతిరునావుక్క‌ర‌సు
కూర్పుఅయ్య‌ప్ప‌న్ నాయ‌ర్‌
సంగీతంనేప‌థ్య సంగీతం:
రాహుల్ రాజ్
అంకిత్ సూరి
లైల్ ఎవ్‌నాస్ రోడ‌ర్‌
పాటలు:
రోనీ రాఫెల్‌
నిర్మాణ
సంస్థ
ఆశీర్వాద్ సినిమాస్
పంపిణీదార్లుసురేష్ ప్రొడక్షన్
విడుదల తేదీ
3 డిసెంబరు 2021 (2021-12-03)
సినిమా నిడివి
181 నిముషాలు
దేశం భారతదేశం
భాషలు
  • మలయాళం
  • తమిళ్
  • తెలుగు
బడ్జెట్రూ. 100 కోట్ల

మ‌ర‌క్కార్‌: అరేబియా స‌ముద్ర సింహం 2021లో విడుదలైన సినిమా. ఆశీర్వాద్‌ సినిమాస్‌ బ్యాన‌ర్‌పై ఆంటోనీ పెరంబవూర్‌ నిర్మించిన ఈ సినిమాకి ప్రియదర్శన్ దర్శకత్వం వహించాడు. కుంజాలి మరక్కర్ అనే 16వ శతాబ్దానికి చెందిన కేరళ పోరాట యోధుడి నిజ జీవిత ఆధారంగల్ నిర్మించిన ఈ సినిమా 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంతో పాటు బెస్ట్ కాస్ట్యూమ్స్ డిజైన్స్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో మూడు జాతీయ అవార్డులు అందుకుంది. 50వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో భాగంగా బెస్ట్ కొరియోగ్రాఫీ, బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకుంది. మరక్కార్ తెలుగు హక్కులను సురేష్ ప్రొడక్షన్ దక్కించుకుంది. మోహ‌న్‌లాల్‌, సుహాసిని,కీర్తి సురేష్, కల్యాణీ ప్రియదర్శన్, అర్జున్‌, సునీల్ శెట్టి, ప్ర‌ణ‌వ్ మోహ‌న్‌లాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా తెలుగులో 3 డిసెంబర్‌ 2021న విడుదల కాగా[1], 17 డిసెంబర్‌ 2021న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైంది.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఆశీర్వాద్‌ సినిమాస్‌
  • నిర్మాత: ఆంటోనీ పెరంబవూర్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రియదర్శన్
  • సంగీతం: రోనీ రాఫెల్‌
  • నేప‌థ్య సంగీతం: రాహుల్ రాజ్‌, అంకిత్ సూరి, లైల్ ఎవ్‌నాస్ రోడ‌ర్‌
  • సినిమాటోగ్రఫీ: తిరునావుక్క‌ర‌సు
  • ఎడిటర్: అయ్య‌ప్ప‌న్ నాయ‌ర్‌

మూలాలు

[మార్చు]
  1. Eenadu (3 December 2021). "రివ్యూ: మ‌ర‌క్కార్‌-అరేబియా స‌ముద్ర సింహం". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  2. Eenadu (13 December 2021). "విడుదలైన 15 రోజుల్లోనే ఓటీటీలోకి మోహన్‌లాల్‌ 'మరక్కార్‌'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? - telugu news marakkar lion of the arabian sea will streem on amazon prime video". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  3. NTV (9 May 2021). "'మరక్కార్' నుంచి విడుదలైన కీర్తి సురేశ్ లుక్". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.