మరో పోరాటం
Appearance
మరో పోరాటం | |
---|---|
దర్శకత్వం | కన్నడ ప్రభాకర్ |
నిర్మాత | మిఠాయి చిట్టి |
తారాగణం | కన్నడ ప్రభాకర్, రమ్యకృష్ణ, శంకర్ నాగ్, శరత్ బాబు |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | మిఠాయి మూవీస్ |
విడుదల తేదీ | నవంబరు 25, 1988 |
భాష | తెలుగు |
మరో పోరాటం 1988, నవంబర్ 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. "మిఠాయి మూవీస్" బ్యానర్పై పట్నాల సన్యాసిరావు సమర్పణలో మిఠాయి చిట్టి నిర్మించిన ఈ సినిమాకు కన్నడ ప్రభాకర్ దర్శకుడు.[1] అదే సంవత్సరం విడుదలైన "శక్తి" అనే కన్నడ సినిమా దీనికి మాతృక.
- కన్నడ ప్రభాకర్
- శంకర్ నాగ్
- రమ్యకృష్ణ
- శరత్ బాబు
- వనిత వాసు
- డిస్కో శాంతి
- వజ్రముని
- ఆర్.ఎన్.సుదర్శన్
- సుధీర్
- ఉపాసన సీతారాం
- సదాశివ బ్రహ్మవర్
- నీగ్రో జాని
- కునిగల్ నాగభూషణ్
- కృష్ణగౌడ
- జనార్ధన్
- బి.ఇ.ఎం.ఎల్. సోమన్న
- సుందరరాజ్
- కథ : కె.ఎస్.ఆర్.దాస్
- సంగీతం: కె.చక్రవర్తి
- కూర్పు: డి.వెంకటరత్నం
- నృత్యాలు: సురేఖ, చిన్ని ప్రకాష్
- స్టంట్స్: హార్స్మన్ బాబు
- ఛాయాగ్రహణం: కబీర్ లాల్
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కన్నడ ప్రభాకర్
- నిర్మాత: మిఠాయి చిట్టి
విశేషాలు
[మార్చు]- ఈ చిత్రం కన్నడ ప్రభాకర్కు దర్శకుడిగా తొలి చిత్రం.
- ఈ చిత్రం ద్వారా రమ్యకృష్ణ కన్నడ చిత్రరంగానికి పరిచయం అయ్యింది.
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Maro Poratam (Kannada Prabhakar) 1988". ఇండియన్ సినిమా. Retrieved 7 December 2022.
- ↑ 2.0 2.1 వెబ్ మాస్టర్. "Shakthi (ಶಕ್ತಿ)". చిత్రలోక కన్నడ. Retrieved 7 December 2022.