యలవర్రు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
యలవర్రు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం అమృతలూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి గరికపాటి
జనాభా (2011)
 - మొత్తం 2,055
 - పురుషుల సంఖ్య 1,034
 - స్త్రీల సంఖ్య 1,021
 - గృహాల సంఖ్య 625
పిన్ కోడ్ 522 341
ఎస్.టి.డి కోడ్ 08644

యలవర్రు గుంటూరు జిల్లాఅమృతలూరు మండలంలోని గ్రామం. పిన్ కోడ్ నం. 522 341., ఎస్.టి.డి.కోడ్ = 08644.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

"యలవర్రు" గ్రామం, తెనాలి నుండి నిజాంపట్టణం వెళ్ళు రహదారిలో తెనాలికి 10 కిలో మీటర్ల దూరంలో వచ్చును. అమృతలూరుకి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్నది గోవాడకు 1 కిలో మీటరు దూరం, ఇంటూరుకి 2కిలో మీటర్ల దూరం. ఈ గ్రామాలన్నిటి నుండి రహదారులు ఉన్నాయి.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో అమృతలూరు, మోపర్రు, తురుమెళ్ళ, పాంచాలవరం, ఇంటూరు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామానికి సరియైన స్కూలు సదుపాయం లేదు. ప్రాథమిక పాఠశాల వరకు ఉంది. ఈ ఊరి విద్యార్థులకు మల్లంపాటి హరిప్రసాదు మాస్టారు మార్గదర్సి. ఈయన శిష్యులు భారతదేశం నలుమూలలా వివిధ సంస్థలలో పనిచేస్తున్నారు.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

వాడుక నీటి చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ గ్రామ పంచాయతీ ఏర్పడి 17 నవంబరు 2013 నాటికి 82 సంవత్సరములు నిండి 83 సంవత్సరములు వచ్చినవి.
  2. ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి దానమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం:- ఈ పురాతన అలయం శిథిలావస్థకు చేరడంతో, పునర్నిర్మాణం చేపట్టినారు. దాతలు, గ్రామస్థులు 10.5 లక్షల రూపాయలు అందజేయగా, దేవాదాయశాఖ 21 లక్షల రూపాయలు మంజూరుచేసినది. [3]
  2. శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం.
  3. చర్చిలు

పండుగలు[మార్చు]

దసరా, క్రిస్మస్, ఈస్టర్, సంక్రాంతి, అంబేద్కర్ జయంతి.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాధారిత వృత్తులు

ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2231.[2] ఇందులో పురుషుల సంఖ్య 1122, స్త్రీల సంఖ్య 1109, గ్రామంలో నివాస గృహాలు 602 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 580 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 2,055 - పురుషుల సంఖ్య 1,034 - స్త్రీల సంఖ్య 1,021 - గృహాల సంఖ్య 625

మూలాలు[మార్చు]

  1. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2013, నవంబరు-17; 2వపేజీ. [3] ఈనాడు గుంటూరు సిటీ; 2015, నవంబరు-30; 38వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=యలవర్రు&oldid=2058476" నుండి వెలికితీశారు