పాంచాలవరం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పాంచాలవరం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం అమృతలూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి జ్యోతి సుజాత
జనాభా (2011)
 - మొత్తం 1,848
 - పురుషుల సంఖ్య 924
 - స్త్రీల సంఖ్య 924
 - గృహాల సంఖ్య 529
పిన్ కోడ్ 522 325
ఎస్.టి.డి కోడ్ 08644

పాంచాళవరం గుంటూరు జిల్లా, అమృతలూరు మండలానికి చెందిన ఒక గ్రామం. పిన్ కోడ్ నం. 522 325., ఎస్.టి.డి. కోడ్ = 08644.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

వాడుకలో ఈ గ్రామం పేరు పాంచలారంగా మారింది.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో పెరవలి పాలెం, అమృతలూరు, యలవర్రు, పెదపూడి, పెరవలి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

పశువైద్యశాల.

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి జ్యోతి సుజాత సర్పంచిగా, ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామ దేవత శ్రీ పల్లాలమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయ 19వ వార్షికోత్సవం, 2014, జూన్-5, గురువారం నాడు, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయంలోని దేవతను దర్శించుకొని, మొక్కుబడులు తీర్చుకున్నారు. గ్రామానికి చెందిన బాలికలు, ఈ వార్షికోత్సవ వేడుకలకు తరలివచ్చారు. గ్రామస్థుల ఆర్థిక సహకారంతో నిర్వాహకులు భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1718.[2] ఇందులో పురుషుల సంఖ్య 873, స్త్రీల సంఖ్య 845, గ్రామంలో నివాస గృహాలు 477 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 914 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 1,848 - పురుషుల సంఖ్య 924 - స్త్రీల సంఖ్య 924 - గృహాల సంఖ్య 529

మూలాలు[మార్చు]

  1. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2013, జూలై-25; 2వపేజీ. [3] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014, జూన్-6, 2వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=పాంచాలవరం&oldid=2122090" నుండి వెలికితీశారు