యువగళం పాదయాత్ర
యువగళం పాదయాత్ర | |
---|---|
Participants | రాజకీయ కార్యక్రమం |
Location | ఆంధ్రప్రదేశ్ |
Date | 27 జనవరి – 18 డిసెంబరు 2023 |
యువగళం (లిట్: 'వాయిస్ ఆఫ్ ది యూత్'), తెలుగుదేశం పార్టీ . కార్యక్రమం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ యువతను భాగస్వామ్యం చేసేందుకు, రాష్ట్ర రాజకీయ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు, నిర్భయంగా తమ గళాన్ని వినిపించేందుకు యువగళం పాదయాత్రను చేపట్టారు. [1]
నేపథ్యం
[మార్చు]వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్ చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాహుల్ గాంధీ నాయకుల అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ పాదయాత్రను ప్రారంభించారు. [2] ఈ కనీసం 100 శాసనసభ నియోజకవర్గాల మీదగా సాగింది. ఈ పాదయాత్రను ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ముగించారు. [3]
ప్రజల నుంచి స్పందన
[మార్చు]తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, ఉగాది, మహానాడు వంటి అనివార్య సందర్భాలలో తప్ప నాజా లోకేష్ పాదయాత్ర ఎప్పుడు ఆగలేదు. నారా లోకేష్ పాదయాత్రలో చాలామంది ప్రజలు పాల్గొన్నారు.[4]
‘బాబు సీఎం’ అంటూ ప్రసంగాల్లోని పరిణితి నుంచి రెడ్డి సామాజికవర్గానికి నష్టం వాటిల్లకుండా ‘జగన్ మోహన్, దొంగ మోహన్’ అంటూ తన ప్రసంగాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించేవాడు. [5]
ములాలు
[మార్చు]- ↑ "Yuva Galam: TDP's Nara Lokesh to embark on 4,000-km padayatra from Kuppam on January 27, 2023". The Hindu. 2022-12-28. ISSN 0971-751X. Retrieved 2023-07-13.
- ↑ DC Correspondent (November 12, 2022). "Lokesh to embark on year-long Padayatra from Jan 27". Retrieved July 13, 2023.
- ↑ https://www.ap7am.com/vn/376116/day-151-live-nara-lokesh-yuva-galam-pada-yatra-in-kavali-assembly-constituency
- ↑ "Andhra Pradesh: TDP workers join 'Yuva Galam Padyatra' in Kuppam | News - Times of India Videos". The Times of India. Retrieved 2023-07-14.
- ↑ Desk, HT Telugu. "Political Analysis : ఇది యువగళమా ... జనగళమా...". Hindustantimes Telugu. Retrieved 2023-07-14.