యెదురులంక

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
యెదురులంక
—  రెవిన్యూ గ్రామం  —
యెదురులంక is located in ఆంధ్ర ప్రదేశ్
యెదురులంక
అక్షాంశరేఖాంశాలు: 16°38′38″N 82°14′26″E / 16.6440°N 82.2406°E / 16.6440; 82.2406
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం ఐ.పోలవరం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,864
 - పురుషుల సంఖ్య 1,406
 - స్త్రీల సంఖ్య 1,458
 - గృహాల సంఖ్య 877
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

యెదురులంక లేదా యెదుర్లంక (ఆంగ్లం: Yedurulanka) తూర్పు గోదావరి జిల్లా, ఐ.పోలవరం మండలానికి చెందిన గ్రామము.[1]. మునుపు ఈ గ్రామము వెదురులంక అని పిలవబడేది. మాజీ లోక్ సభ స్పీకర్ జి.యమ్.సి.బాలయోగి ఈ గ్రామంలోనే జన్మించారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,864 - పురుషుల సంఖ్య 1,406 - స్త్రీల సంఖ్య 1,458 - గృహాల సంఖ్య 877

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,020.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,490, మహిళల సంఖ్య 1,530, గ్రామంలో నివాస గృహాలు 783 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14
"https://te.wikipedia.org/w/index.php?title=యెదురులంక&oldid=2200392" నుండి వెలికితీశారు