రంజాన్ (నెల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేలండర్
(జాబితా)
విశాల వాడుక అంతరిక్ష · గ్రెగోరియన్ కేలండర్ · ISO
కేలండర్ రకాలు
చాంద్ర-సూర్యమాన · సూర్యమాన · చాంద్రమాన కేలండర్

ఎంపిక చేయబడి వాడుక అసిరియన్ · ఆర్మీనియన్ · అట్టిక్ · అజ్‌టెక్ (తొనాల్‌పొహుల్లిజియుపొహుఅల్లి) · బాబిలోనియన్ · బహాయి · బెంగాలీ · బెర్బెర్ · బిక్రంసంవాత్ · బౌద్ధుల · బర్మీస్ · సెల్టిక్ · చైనీస్ · కాప్టిక్ · ఈజిప్టియన్ · ఇథియోపియన్ · కేలండ్రియర్ రీపబ్లికన్ · జర్మనిక్ · హెబ్ర్యూ · హెల్లెనిక్ · హిందూ కేలండర్ · భారతీయ · ఇరానియన్ · ఐరిష్ · ఇస్లామీయ కేలండర్ · జపనీస్ · జావనీస్ · జుచే · జూలియన్ · కొరియన్ · లిథువేనియన్ · మలయాళం · మాయ (జోల్కిన్హాబ్) · మింగువో · నానక్‌షాహి · నేపాల్ సంబత్ · పవుకోన్ · పెంటెకోంటాడ్ · రపా నుయి · రోమన్ · రూమి · సోవియట్ · తమిళ · తెలుగు కేలండర్ · థాయి (చంద్రమానసూర్యమాన) · టిబెటన్ · వియత్నామీస్· జోసా · జొరాస్ట్రియన్
కేలండర్ రకాలు
రునిక్ · మిసోఅమెరికన్ (లాంగ్ కౌంట్కేలండర్ రౌండ్)
క్రిస్టియన్ వేరియంట్లు
జూలియన్ · సెయింట్స్ · ఈస్టర్న్ ఆర్థడాక్స్ లిటర్జికల్ · లిటర్జికల్
అరుదుగా వాడుక డేరియన్ · డిస్కార్డియన్
ప్రదర్శనా రకాలు, వాడుక అనంత కేలండర్ · గోడ కేలండర్ · ఆర్థిక కేలండర్
వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

అల్ హుస్సేన్ మసీదులో రంజాన్

రంజాన్ నెల ఇస్లామీయ కేలండర్ లో 9వ నెల.

ప్రాముఖ్యత

[మార్చు]

రమజాన్‌ మాసం ఖుర్‌ఆన్‌ అవతరించిన మాసం. నిగ్రహం, భక్తి, ధర్మనిష్ట, పాపభీతి, పరామర్శించడం, దయ, కరుణ, ప్రేమానురాగాలు, ఉపకారం, మేలు కోరడం, మానవ సేవ, దైవమార్గంలో స్థిరంగా ఉండటం, ఐక్యత, ఉత్సాహం అల్లాహ్, మహాప్రవక్త(స) గారితో అత్యంత సాన్నిహిత్యాన్ని పెంపొందించుకునే మాసం.ఈ మాసంలో ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి. బదర్‌ యుద్ధం ఈ నెలలోనే జరిగింది. షబె ఖదర్‌ను ఉంచబడిరది. మక్కా విజయ సంఘటన కూడా ఈ నెలలోనే జరిగింది. ఈ నెలలోని ప్రతి పది రోజులకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడిరది. ఇంకా ఈ నెలలో జకాత్‌, దానధర్మాలు, ఫిత్రాలతో ధాతృత్వం వెల్లివిరుస్తోంది. కావున పవిత్ర రమజాన్‌ నెల ప్రార్థనల ఔన్నత్యాన్ని ఎంతో పెంచబడినది. రమజాన్‌ రాకపూర్వమే ప్రతి ముస్లిం అంతః, భాహ్యపరంగా సంసిద్ధులౌతారు. అంతః, బాహ్య పరమైన పరిశుభ్రతను చేసుకోవడం కోసం, భక్తి, ధర్మనిష్ట, నిగ్రహం సాధించడం కోసం అత్యంత కార్యసాధనంగా సహాయ పడేదే ‘ఉపవాసం’. అందుకోసమే మహాప్రవక్త(స) గారు రమజాన్‌నెల తర్వాత అత్యధికంగా ఉపవాసాలు షాబాన్‌ మాసంలోనే ఉన్నారు. ఇదే రమజాన్‌ నెలను స్వాగతించడానికి మంచి అనువు.

ఈ నెలలోని రాత్రుల్లో తరావీహ్ నమాజును చదవడం నఫిల్‌గా భావిస్తారు. ఎవరైనా ఈ నెలలో ఒక గొప్ప పుణ్యకార్యం చేస్తే అది రమజానేతర నెలలో ఫరజ్‌ చేసినంత పుణ్యంగా భావించబడిరది. ఈ నెలలో ఎవరైనా ఒక ఫర్జ్‌ కార్యాన్ని నిర్వహిస్తే రమజానేతర నెలలో డెబ్బై ఫర్జ్‌ కార్యాలను నిర్వహించినంత పుణ్యం లభిస్తుంది. ఈనెల సహనం, ఓపిక గల నెల. సహనం ప్రతిఫలం స్వర్గం, ఈనెల సమాజంలోని పేద, అవసరాలు గల వారికి ఆర్థికంగా ఆదుకొనే నెల. ఈ ప్రార్థనలన్నిటినీ ప్రతి ముస్లిం విధిగా పాటించాల్సి ఉంటుంది.

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]