Jump to content

రక్త చరిత్ర (సినిమా)

వికీపీడియా నుండి
(రక్తచరిత్ర2 నుండి దారిమార్పు చెందింది)
రక్త చరిత్ర
ప్రతీకారమే పరమసోపానం - మహాభారతం
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
రచనప్రశాంత్ పాండే
నిర్మాతమధు మంతెన, శీతల్ వినోద్ తల్వార్, చిన్నా వాసుదేవ రెడ్డి, రాజ్ కుమార్
తారాగణంసూర్య
వివేక్ ఓబెరాయ్
ప్రియమణి
కూర్పుభానోదయ, నిపుణ్ అశోక్ గుప్తా
సంగీతంధరమ్ - సందీప్
విడుదల తేదీ
అక్టోబర్ 22, 2010
దేశం భారతదేశం
భాషలుతెలుగు,తమిళము,హిందీ

రక్త చరిత్ర తెలుగు, తమిళ, హిందీ భాషలలో రెండు భాగాలుగా వచ్చిన చిత్రం. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనిని తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రముఖ రాజకీయ నాయకులైన పరిటాల రవి, అతని విరోధి మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డిల వాస్తవిక గాధతో రూపొందించబడింది. ఇది అధికారికంగా 2010 ఆగస్టు నెలలో విడుదల కావలసివున్నాకానీ 2010 అక్టోబరు 22న విడుదలైంది. హిందీలో రక్త్‌చరిత్ర్ గా విడుదలైంది.

నటీ నటులు

[మార్చు]

సాంకేతిక వర్గము

[మార్చు]

పాటలు

[మార్చు]

- కలువ సాయి గరు పాతాలు రాసారు

  • రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్తచరిత్ర .. నేపథ్య గీతం
  • కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం ....

రక్తచరిత్ర2

[మార్చు]

రక్తచరిత్ర -2 .......... రక్తచరిత్ర-1 కి కొనసాగింపు. ఈ సినిమాలో పరిటాల రవి హత్య, మద్దెల చెరువు సూరి తన పగను తీర్చుకునే విధానాన్ని చిత్రీకరించారు. పరిటాల హత్య తర్వాత సూరి ఒక కింగ్ మేకర్ గా ఎలా అవతరించాడనేదే సినిమా కథ. అంతె

బయటి లింకులు

[మార్చు]