రక్త సంబంధాలు

వికీపీడియా నుండి
(రక్తసంబంధాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రక్త సంబంధాలు
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
తారాగణం కృష్ణ,
మంజుల (నటి),
అంజలీదేవి,
పండరీబాయి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం పి.సుశీల
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ రిపబ్లిక్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు[మార్చు]

  1. అనురాగ శిఖరాన ఆలయం, ఆ గుడిలోన ఆనంద జీవనం, సంసారదీపం సంతోషరూపం మురిపాల ఆరాధనం - పి.సుశీల, బృందం
  2. హరిఓం హరిఓం పాడరా, ఎవరో నోనీవు ఎవరో నేను అంతా మాయరా

మూలాలు[మార్చు]

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.