రక్తాభిషేకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రక్తాభిషేకం
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామి రెడ్డి
నిర్మాణం కెసి రెడ్డి
కథ యండమూరి వీరేంద్రనాథ్
చిత్రానువాదం ఎ. కోదండరామి రెడ్డి
తారాగణం బాలకృష్ణ ,
రాధ ,
శరత్ బాబు
కైకాల సత్యనారాయణ
రంగనాథ్
జె.వి. సోమయాజులు
సంగీతం ఇళయరాజా
నృత్యాలు శివ శంకర్
తార
రఘురామ్
సంభాషణలు జంధ్యాల
ఛాయాగ్రహణం ఎన్.సుధాకరరెడ్డి
కళ శ్రీనివాస రాజు
నిర్మాణ సంస్థ రాజీవ ప్రొడక్షన్స్
భాష తెలుగు

రక్తాభిషేకం అదే పేరుతో యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆధారంగా 1988 లో వచ్చిన తెలుగు యాక్షన్ చిత్రం. నందమూరి బాలకృష్ణ, రాధా నటించారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చాడు. ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1988 డిసెంబరు 9 న విడుదలైంది.[1][2][3] ఈ చిత్రాన్ని తమిళంలోకి రత్తాభిషేగం అనే పేరుతో అనువదించారు.[4]

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

వేటూరి సుందరరామమూర్తి రాసిన పాటలకు ఇళయరాజా సంగీతం సమకూర్చాడు. అన్ని పాటలు హిట్ ట్రాక్‌లు. ఎకో మ్యూజిక్ కంపెనీ పాటలను విడుదల చేసింది.

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "బందరు చిన్నదానా"  మనో, కె.ఎస్.చిత్ర 4:46
2. "సరిగంగ"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:22
3. "చేయేచేయే"  మనో, ఎస్.పి.శైలజ 5:57
4. "లవ్వంటే"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:25
5. "కన్హారే"  చిత్ర 4:38
6. "జతకట్ట"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ 4:44
మొత్తం నిడివి:
28:52

మూలాలు[మార్చు]

  1. Heading. Chithr.co.
  2. Heading-2. gomolo.
  3. Raktabhishekam film info.
  4. 1.