రభా భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రభా
ৰাভা
మాట్లాడే దేశాలు: భారతదేశం 
ప్రాంతం: అస్సాం, పశ్చిమ బెంగాల్
మాట్లాడేవారి సంఖ్య: 139,986
భాషా కుటుంబము: Sino-Tibetan
 రభా
 
వ్రాసే పద్ధతి: అస్సామీ, బెంగాలీ
భాషా సంజ్ఞలు
ISO 639-1: none
ISO 639-2:
ISO 639-3: rah

రభా ఈశాన్య భారతదేశంలోని చైనా-టిబెటన్ భాష . ఈ భాషలో మూడు మాండలికాలు ఉన్నాయి, యూ.వీ జోసెఫ్ అనే భాషాకారుని ప్రకారం రోంగ్దానీ లేదా రోంగ్డానియా, మైటూరి లేదా మేటూరియా ఇంకా సాంగ్గా లేదా కోచా అనే మూడు మాండలికాలు ఈ భాష ఉపయోగంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో వాడుకలో ఉన్నాయి. ఈ భాషలో ఉన్న మాండలికాలు ఒకరు మాట్లాడేది ఇంకొక మాండలికం వారికి అర్థం కాకుండా ఉన్నట్లు జోసెఫ్ పేర్కొన్నాడు. ఈ భాష ఎక్కువగా వాడుకలో ఉన్న అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదికి ఉత్తర ఒడ్డున మాట్లాడే కొచా మాండలికం రోంగ్దానీ లేదా మైటూరి మాట్లాడే వారికి అర్థం కాకుండా ఉంటుంది.


రభా భాష ఈశాన్య భారతదేశంలోని అస్సాం రాష్ట్రానికి చెందిన గోల్‌పారా జిల్లాలో ఎక్కువగా వృద్ధి చెంది ఉంది. ఈ భాష అస్సాం, మేఘాలయ రాష్ట్రాలలో వాడుకలో ఉంది.


2007లో, యూ.వి జోసెఫ్ రభా భాష వ్యాకరణాన్ని వారి శ్రేణి భాషలలో గ్రేటర్ హిమాలయన్ రీజియన్‌లో ప్రచురించారు. [1]

భౌగోళిక అంశాలు[మార్చు]

ఎథ్నోలాగ్ ప్రకారం, భారతదేశంలోని క్రింది ప్రాంతాల్లో రభా భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. Joseph, U.V. 2007. Rabha. Leiden: Brill.
"https://te.wikipedia.org/w/index.php?title=రభా_భాష&oldid=3893717" నుండి వెలికితీశారు