రాజ్ భవన్, గాంధీనగర్
Appearance
రాజ్ భవన్ (గవర్నమెంట్ హౌస్) గుజరాత్ గవర్నర్ అధికారిక నివాసం. ఇది గుజరాత్ లోని గాంధీనగర్ రాజధాని నగరంలో ఉంది. ప్రస్తుతం గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ పదవిలో కొనసాగుచున్నారు
ఇవి కూడా చూడండి
[మార్చు]- బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ ప్రభుత్వ గృహాలు