రాజ్ భవన్, గౌహతి
Appearance
Raj Bhavan, Guwahati | |
---|---|
సాధారణ సమాచారం | |
భౌగోళికాంశాలు | 26°11′52″N 91°45′57″E / 26.197731°N 91.765708°E |
యజమాని | Government of Assam |
రాజ్ భవన్ (గవర్నమెంట్ హౌస్ ) ప్రస్తుత అసోం గవర్నరు అధికారిక నివాసం.[1] ఇది అసోం రాజధాని గౌహతిలో ఉంది. ప్రస్తుతం అసోం గవర్నరుగా గులాబ్ చంద్ కటారియా అధికారంలో కొనసాగుచున్నారు.
ఇది కూడా చూడండి
[మార్చు]- బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ ప్రభుత్వ గృహాలు
సూచనలు
[మార్చు]- ↑ "History of the Raj Bhavan". Archived from the original on 2018-12-05. Retrieved 2024-09-26.