రాజ్ భవన్, కోహిమా
Appearance
రాజ్ భవన్ (ప్రభుత్వ భవనం) నాగాలాండ్ గవర్నర్ అధికారిక నివాసం.ఇది నాగాలాండ్ లోని కోహిమా రాజధాని నగరంలో ఉంది. ప్రస్తుతం నాగాలాండ్ గవర్నరుగా ఆర్ ఎన్ రవి అధికారంలోఉన్నారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ ప్రభుత్వ గృహాలు