రాజ్‌భవన్ (భువనేశ్వర్)
స్వరూపం
(రాజ్ భవన్, భువనేశ్వర్ నుండి దారిమార్పు చెందింది)
రాజ్‌భవన్ ("ప్రభుత్వ భవనం") ఒడిశా గవర్నర్ అధికారిక నివాసం. ఇది ఒడిశా లోని భువనేశ్వర్ నగరంలో ఉంది. [1]
చరిత్ర
[మార్చు]ఆర్కిటెక్ట్ జూలియస్ వాజ్ ఆధ్వర్యంలో 1958 జనవరి 1న రాజ్‌భవన్ నిర్మాణం ప్రారంభమైంది. దీని భూమి విస్తీర్ణం దాదాపు 88 ఎకరాలు ఉంటుంది.[2] ఒడిశా 11వ గవర్నరు వైఎన్ సుక్తాంకర్ ఇక్కడ బసచేసిన మొదటి గవర్నరు. అప్పటి నుండి ఇది గవర్నరు అధికారిక నివాసంగా ఉంది. [2]
మూలాలు
[మార్చు]- ↑ "Raj Bhavan Odisha". www.rajbhavanodisha.gov.in. Government of Odisha. Retrieved 1 October 2020.
- ↑ 2.0 2.1 "History of Raj Bhavan". www.rajbhavanodisha.gov.in. Government of Odisha. Retrieved 1 October 2020.