Coordinates: 16°01′19″N 80°54′54″E / 16.022°N 80.915°E / 16.022; 80.915

రామకోటిపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామకోటిపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రామకోటిపురం is located in Andhra Pradesh
రామకోటిపురం
రామకోటిపురం
అక్షాంశరేఖాంశాలు: 16°01′19″N 80°54′54″E / 16.022°N 80.915°E / 16.022; 80.915
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం అవనిగడ్డ
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి లంకే నాంచారమ్మ
పిన్ కోడ్ 521121
ఎస్.టి.డి కోడ్ 08648

రామకోటిపురం కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

నాగాయలంక, మోదుమూడి, అవనిగడ్డ, మాచవరం, మోపిదేవిలంక

సమీప మండలాలు[మార్చు]

మోపిదేవి, నాగాయలంక, రేపల్లె, కోడూరు

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ప్రగతి ఇంగ్లేఎషు మీడియ్ం స్కూల్, అవనిగడ్డ

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

అవనిగడ్డ, మోపిదేవి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: గుంటూరు 66 కి.మీ

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి లంకే నాంచారమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ బర్మా శ్రీనివాసరావు ఎన్నికైనారు. [2]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ ప్రసన్నాంజరామాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. ఆఖరి రోజున, భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]
  2. శ్రీ ఆంకాళమ్మ తల్లి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలోని అమ్మవారిని, చందన వంశస్థులు తమ ఇలవేలుపుగా కొలిచెదరు. [4]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013, జూలై-19; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మే నెల-17వతేదీ; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మే నెల-23వతేదీ; 3వపేజీ.